Tag Archives: carona

అక్టోబర్ నెలలో..కరోనా థర్డ్ వేవ్… జాతీయ విపత్తు హెచ్చరిక..?

మనం కరోనా నుంచి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి బయటపడినా,కానీ రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ కూడా అంతకంటే ఎక్కువగా ప్రభావం చూపు పోతున్నట్లు జాతీయ విపత్తు శాఖ హెచ్చరించింది. ఆ వివరాలను ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రపంచ దేశాలలో మళ్లీ కరోనా విజృంభిస్తునే ఉన్నది. ఇప్పటికీ భారత్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చి భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.త్వరలో కూడా భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని ప్రధాన కార్యాలయం

Read more

షాకింగ్ న్యూస్.. అక్కడ మళ్ళీ థియేటర్లు బంద్..?

ప్రపంచ దేశాల ప్రజలందరినీ మహమ్మారి కరోనా విడిచి పెట్టేలా కనిపించడం లేదు. ఇప్పట్లో మళ్లీ కరోనా పుట్టుకురావడం అందరిలో భయాన్ని పుట్టిస్తోంది.. మరోసారి సినిమా థియేటర్లు బంద్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మొదట థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్కడ థియేటర్లు రన్ అవుతూ వచ్చాయి. కానీ 50% ఆక్యుపెన్సీ తో రన్ అయినా, కానీ ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేమికులకు ఇది నిరాశ

Read more

ఆస్ప‌త్రిలో చేరిన అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్.. ఎందుకంటే..?

రాజేంద్ర సదాశివ్ నికల్జీ అలియాస్ చోటా రాజన్ ప్రజెంట్ జైలులో ఉన్న సంగతి అందరికీ విదితమే. ముంబైలో జరిగిన క్రైమ్స్ కొన్నిటికి సూత్రధారి చోటా రాజన్ కాగా, అతడిని పోలీసులు అరెస్టు చేసి ఆధారాలతో కోర్టుకు అప్పజెప్పగా జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు కటకటాల్లో ఉన్నాడు. ఇక గ్యాంగ్ స్టర్‌గా చోటా రాజన్ ముంబై అండర్ వరల్డ్‌ను సినిమాల్లో మాదరిగానే ఏలాడని చెప్పొచ్చు. జైలులో ఉంటున్న చోటా రాజాన్ తాజాగా అస్వస్థతకు గురయ్యాడు.

Read more

తాను భారత్ కు వస్తే కరోనా ఖతం అంటున్న నిత్యానంద..!

ప్ర‌స్తుతం ఇండియాలో క‌రోనా అల్ల క‌ల్లోలం సృష్టిస్తూ భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను ప‌రిచ‌యం చేస్తోంది. ఇలాంటి టైమ్ లో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వ్యాక్సిన్లు వేసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. ఇక దీన్ని కూడా ప‌బ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు కొంద‌రు. ఎప్పుడూ ఏదో ఒక సంచల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ఉండే నిత్యానంద ఇప్పుడు మ‌రోసారి అలాంటి కామెంట్లే చేశారు. ఇండియాలో క‌రోనా ఎప్పుడు అంత‌మవుతుంద‌ని రెండ్రోజుల ముందు ఆయ‌న్ను ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. దానికి ఆయ‌న సమాధానమిస్తూ అమ్మ ఇప్పుడు

Read more

ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!

గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు.

Read more

సినీ గేయ రచయిత అదృష్టదీపక్ మృతి..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజాగా తెలుగు సినీ గేయ రచయిత, కవి అదృష్ట దీపక్( 70) కరోనాతో కన్నుమూసారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన “ఆశయాల పందిరిలో అనురాగం

Read more

కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్‌ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల

Read more

కరోనా బారీన పడిన మరో ఎమ్మెల్యే..!

ఏపీలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తనతో తిరిగిన కార్యకర్తలు, అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని

Read more

నేటి ఐపీల్ మ్యాచ్ రద్దు ..కారణం ఏమిటంటే..?

ప్రపంచం అంతా కరోనా కారణంగా అతకుతలం అయిపోతున్నారు. రోజు రోజుకి దేశంలో భారీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా నేడు జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు అయింది. చివరికి ఐపీఎల్ పై కూడా కరోనా పంజా విసురుతుంది. ఇవాళ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లేదు. మోదీ స్టేడియంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త కరోనా కారణంగా వాయిదా పడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్

Read more