Tag Archives: wishes

గెటప్ శీను ఫ్యామిలీ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు..?

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ నటులకు ఆదర్శంగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. తనను చూసి ఎంతో మంది ఇండస్ట్రీలో ఇన్స్పైర్ అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలోనే జబర్దస్త్ గెటప్ శ్రీను కూడా ఒకరు. ఈటీవీ సోదర మంచి పాపులారిటీ తెచ్చుకున్న గెటప్ శీను చిరు గెటప్పులు వేస్తూ చిరంజీవితోనే ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. అయితే శ్రీను తాజాగా తన కుటుంబానికి చిరంజీవి ఎంత సన్నిహితుడు అనేదానికి శాంపుల్ గా

Read more

పండుగ రోజు మెగా అభిమానులకు శుభవార్త..!

విజయ దశమి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపారు. అదేమిటంటే హీరో సాయి ధరంతేజ్ ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా రోడ్డు ప్రమాదం జరిగి 35 రోజుల తర్వాత సాయి ధరంతేజ్ దసరా పండుగ సందర్భంగా.. అందులో తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. Another speciality of this #VijayaDashami is @IamSaiDharamTej is returning home after fully recovering from the

Read more

నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన అమల అక్కినేని?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు అమలా

Read more

ఇండియన్ ఐడల్ కు విజయ్ సూపర్ ఆఫర్..!

ఇండియాలో అతి పెద్ద సింగింగ్ రియాల్టీ షో ఏదైనా ఉందంటే అది ఇండియన్ ఐడల్ మాత్రమే అని చెబుతారు. మరి అటువంటి షోకు చాలా మంది ఎంపికై తమ ప్రతిభను చాటుతారు. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది సింగర్స్ పోటీనిచ్చినప్పటికీ ఇప్పటికీ కొంతమందే చివరి వరకూ నిలిచారు. వారిలో ఒకరిద్దరూ ఫైనల్ చేరుకుని ఇంటి ముఖం పట్టారు. తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడల్ 2021లో గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. ఇందులో ఓ తెలుగమ్మాయి ఫైనల్

Read more

ఉపాసనకి చరణ్ స్పెషల్ విషెష్…!

మెగా వారుసుడిగా తెలుగు తెరకు పరిచయమై అనతి కాలంలోనే అగ్ర హీరోగా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. తాను అపోలో ఆస్పత్రుల ఎండీ ప్రతాప్ రెడ్డి గారాల మనువరాలు ఉపాసనను పెళ్లాడాడు. ఈ రోజు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు కావడంతో మెగా అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో

Read more

ఫాదర్స్ డే స్పెషల్: తండ్రికి సూపర్ స్టార్ ఇలా…!

ఫాదర్స్ డే సందర్భంగా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ తండ్రిపై ఉన్న ప్రేమ‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో సామ‌న్యుల నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులూ ఉన్నారు. ఈరోజు సోష‌ల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వాటికి సంబంధించిన‌వే ఉన్నాయి. అయితే అన్ని పోస్టుల మ‌ధ్య మ‌హేష్ బాబు పోస్టు కొంత వైర‌ల్‌గా మారింది. తండ్రి కృష్ణ‌, త‌నూ ఉన్న పాత ఫొటోను పోస్టు చేస్తూ తండ్రికి ఫాద‌ర్స్ డే విషేష్ చెప్పాడు. నాన్న నా హీరో,

Read more

మీ స‌హ‌కారానికి సాటిలేదు : సూపర్ స్టార్

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలా మంది నర్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కరోనా టైంలో కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా రోగులకు సేవల చేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రశంసిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా నర్సుల దినోత్సవం సందర్భంగా స్పందించారు. కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న న‌ర్సులంద‌రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు

Read more

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!

ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి

Read more

పవన్ కొలుకోవాలంటూ సూపర్ స్టార్ ప్రార్ధనలు..!

  జనసేన పార్టీ నాయకుడు , టాలీవుడ్ ప్రముఖ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా బారిన పది కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్కి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ వేదికలో ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో గెట్ వెల్ సూన్ అంటూ పలు పోస్టులు

Read more