గెటప్ శీను ఫ్యామిలీ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు..?

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ నటులకు ఆదర్శంగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. తనను చూసి ఎంతో మంది ఇండస్ట్రీలో ఇన్స్పైర్ అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలోనే జబర్దస్త్ గెటప్ శ్రీను కూడా ఒకరు. ఈటీవీ సోదర మంచి పాపులారిటీ తెచ్చుకున్న గెటప్ శీను చిరు గెటప్పులు వేస్తూ చిరంజీవితోనే ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు.

అయితే శ్రీను తాజాగా తన కుటుంబానికి చిరంజీవి ఎంత సన్నిహితుడు అనేదానికి శాంపుల్ గా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ రోజున గెటప్ శీను వివాహ దినోత్సవం కావడంతో వారికి చిరంజీవి కేక్, స్వీట్ ల తో సహా కొన్ని బహుమతులు కూడా పంపించి ఆశీర్వదించారట. దీంతో శ్రీను ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా తెలియజేశాడు.

ఇది మా పెళ్లి గుర్తుగా ఉంటుంది ఉంటుందని గెటప్ శీను తెలియజేశాడు. చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశాడు గెటప్ శీను .

https://www.instagram.com/p/CVXP74UFvEM/?utm_source=ig_embed&ig_rid=f1ee2828-3f65-4c68-87ce-ea3340d6112d