మొదటిసారి డివోర్స్ పై స్పందించిన నిహారిక.. పెళ్లయ్యాకే అది తెలిసింది అందుకే విడిపోయాం అంటూ..

మెగా డాట‌ర్‌ నిహారికకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గతంలో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహమైన సంగతి తెలిసిందే. ఏడాదిలోనే వీరు విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించారు. ఇక తాజాగా నిహారిక మొట్టమొదటిసారి తన విడాకులపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి నిఖిల్ విజయేంద్రసింహ.. అనే ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులపై నిహారిక […]

మరో స్టార్ హీరోయిన్ కుమారుడు పెళ్లి.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లలో సుమలత కూడా ఒకరు. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజకీయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కన్నడ రాజకీయాలలో చాలా చురుకుగా పోషిస్తుంది సుమలత. తాజాగా ఈమె కుమారుడు పెళ్లి త్వరలోనే జరగబోతున్నట్లు అందుకు సంబంధించి పలు పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు అంబరీష్.. హీరోయిన్ సుమలత కుమారుడు అభిషేక్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు […]

నమిత- శరత్ బాబు పెళ్లి చేసుకున్నారా.. ఇందులో నిజమెంత..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నమిత సుపరిచితమే. ఇమే తెలుగులో పాటు తమిళంలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది. మొదట సొంతం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వెంకటేష్ తో జెమిని రవితేజ తో ఒక రాజు ఒక రాణి సినిమాలలో నటించి బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె బరువెక్కి చాలా బొద్దుగా మారిపోయింది.అయినప్పటికీ కూడా .. బాలయ్య సింహ సినిమాతో పాటు ప్రభాస్ బిల్లా సినిమాలలో కూడా నటించింది. […]

ఎట్ట‌కేల‌కు వ‌రుణ్ తేజ్‌పై త‌న ఇష్టాన్ని బ‌ట్టబ‌య‌లు చేసేసిన లావణ్య త్రిపాఠి!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ కలిసి నటించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్ న‌డుస్తోంది. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్‌ చెల్లెలు నిహారిక పెళ్లిలో […]

రష్మి తో పెళ్లి పై సుధీర్ ఏమన్నాడంటే..?

బుల్లితెరపై స్టార్ నటుడుగా పేరుపొందారు సుడిగాలి సుదీర్. ముఖ్యంగా రష్మీ సుధీర్ చేసి ఎలాంటి స్కిట్ అయిన షో అయినా సరే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం అటు ప్రేక్షకులలోను యాజమాన్యంలో ఈ నమ్మకం ఉంటుందని చెప్పవచ్చు. రష్మీ, సుధీర్ రియల్ లైఫ్ లో కూడా ఇద్దరు పర్ఫెక్ట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక సుధీర్ తన మనసులో మాటని ఎన్నోసార్లు ఎన్నో షో ల పైన […]

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!

2016 వ సంవత్సరంలో మొదటిసారిగా కొమరం పులి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ నికిషా పటేల్. తన మొదటి చిత్రమే పవన్ కళ్యాణ్ తో నటించి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ని చవిచూసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కనడ ,మలయాళం, తమిళ్ ,హిందీ వంటి భాషల్లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ తరువాత ఓం త్రిడి, అరకు […]

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట త్వరలో పెళ్లి బాజాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా లక్కీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు అందరూ సినిమాల్లో దాదాపుగా నటించిందని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఇమే ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మూడు,నాలుగు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉంది పూజ హెగ్డే. ఈమె కెరియర్ పరంగా చాలా పీక్ స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు.దీంతో […]

త్వరలోనే పిల్లల్ని కంటానంటున్న తమన్న.. షాక్ లో ఇండస్ట్రీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. చివరిగా F-3 చిత్రంతో యావరేజ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. తమన్నా త్వరలోనే గుర్తుందా […]

పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిష.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరిని చెప్పవచ్చు. ఈమె వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇక ఇంత వయసు వచ్చినా కూడా ఈ ముద్దుగుమ్మ వివాహానికి దూరంగా ఉండడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. గతంలో త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఆ వార్తలలో మాత్రం ఎలాంటి నిజం. తాజాగా త్రిష వివాహం, విడాకుల గురించి […]