త్వరలోనే పిల్లల్ని కంటానంటున్న తమన్న.. షాక్ లో ఇండస్ట్రీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. చివరిగా F-3 చిత్రంతో యావరేజ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. తమన్నా త్వరలోనే గుర్తుందా శీతాకాలం వంటి సినిమాతో వేక్షకుల ముందుకు రాబోతున్నది.

Anand Bhatia and Kartika Chaudhary, Mumbai | Bachelorette outfits,  Bollywood girls, Beautiful actresses

అయితే వివాహానికి దూరంగా ఉన్న తమన్నా మాత్రం తాజాగా పెళ్లి ,పిల్లల గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కిస్తున్న చిత్రం జైలర్. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా కీలకమైన పాత్రలో నటిస్తున్నది. తాజాగా తమన్నా మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలపాటు బిజీగా ఉన్న నేను పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించలేదని తెలియజేసిందట. అయితే తాను పెళ్ళికి వ్యతిరేకిని కాదని కూడా తెలియజేస్తుంది. త్వరలోనే వివాహం చేసుకొని పిల్లల్ని కణాలనుకుంటున్నానని ఆమె తెలియజేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Tamanna Bhatia married soon | Actress Tamanna Bhatia married soon
తమన్నా వివాహమైన వెంటనే పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియడంతో అటు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తమన్నా తో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికే వివాహం చేసుకొని పిల్లలకి జన్మనిచ్చారు. ఇక అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లికి సంబంధించి శుభవార్త తెలియజేస్తుందేమో చూడాలి. అయితే తమన్న రాజకీయ వ్యక్తిని చేసుకుంటుందా ,సినీ ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకుంటుందా, వ్యాపార రంగానికి చెందిన వ్యక్తిని చేసుకుంటుందా అనే విషయం పై మాత్రం అభిమానులు సందిగ్ధత నెలకొంది. తమన్నా దాదాపుగా 15 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇప్పటికీ కూడా అవకాశాలు అందుకుంటూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.