అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!

ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పచు.

ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారిపాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కొంత కలం వరుకు వాయిదా పడింది.

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Happy birthday Amma… Grateful for you everyday ❤️❤️❤️ <a href=”https://t.co/yyhzw7oCSu”>pic.twitter.com/yyhzw7oCSu</a></p>&mdash; Mahesh Babu (@urstrulyMahesh) <a href=”https://twitter.com/urstrulyMahesh/status/1384347882946371587?ref_src=twsrc%5Etfw”>April 20, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>