గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న ” హనుమాన్ “.. ఓటిటి రికార్డుల వేట మామూలుగా లేదుగా..!

తేజ సజ్జ మనకి చిన్ననాటి నుంచే సూపరిచితం. ఇక తేజ తాజాగా హనుమాన్ సినిమా చేశాడు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి రికార్డులను సృష్టించింది. బడా హీరోలా సినిమాలను పక్కకు నెట్టి మరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగించింది. అంతేకాకుండా 150 థియేటర్లో సక్సెస్ పులేగా 50 రోజులు పూర్తిచేసుకుని మరోరికార్డును అందుకుంది. అయితే….అప్పటినుంచి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తదా అని […]

150 థియేటర్లలో 50 రోజులు ఫినిష్ చేసుకున్న ” హనుమాన్ “… బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోశాడుగా..!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు గుంటూరు కారాన్నే ఢీ కొట్టింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోవడం అంటే ఏంటో నిరూపించారు ప్రశాంత్ వర్మ మరియు తేజ. గతంలో ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది. […]

ప్రశాంత్ వర్మ లేడీ ఓరియంటెడ్ సినిమా.. ‘ సూపర్ ఉమెన్ ‘ గా ఆ హీరోయిన్.. అసలు ఊహించలేరు..

ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు. తనకంటూ స్టార్ట్ డ‌మ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకడు. మొదట నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అ! సినిమాతో డైరెక్ట‌ర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో […]

హనుమాన్ రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్థలు .. క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టిన డైరెక్టర్..!

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా హనుమాన్. ఇక ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ముందే తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా 3 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇక హనుమాన్ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత మరియు దర్శకుడు కి గొడవలు అయ్యాయని సోషల్ మీడియాలో […]

‘ హనుమాన్ ‘ మూవీ కోసం తేజా స‌జ్జా అంత పెద్ద‌ త్యాగం చేశాడా.. అందుకే అంత మంచి స‌క్స‌స్ వ‌చ్చిందా..?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ ఎంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన ఈ సినిమా 2024 సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి సక్సెస్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాతో తేజ సజ్జ‌కు కూడా తిరుగులేని పాపులారిటీ దక్కింది. ఈ నేపథ్యంలో పలు ఛానల్లో ఇంటర్వ్యూలో తేజ సజ్జ […]

నైజాంలో ” హనుమాన్ ” మూవీ 3 వారాల కలెక్షన్స్ ఇవే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్నే తల దన్నింది. ఇక లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది హనుమాన్. ఇక మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ […]

హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ […]

హనుమాన్ కి కలిసొచ్చిన రిపబ్లిక్ హాలిడే.. కలెక్షన్లలో సరికొత్త రికార్డ్..

సంక్రాంతి బ‌రిలో రిలీజై బ్లాక్ బ‌స్టర్ సాధించిన మూవీ హనుమాన్. తేజ స‌జ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో అమృత అయ్య‌ర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. రిలీజ్ […]

తేజ ” హనుమాన్ ” మూవీ హిందీ లేటెస్ట్ వసూళ్లు ఇవే…!

యంగ్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూళ్లు చేస్తుంది. ఇక ఈ మూవీ హిందీలో కూడా భారీ కలెక్షన్స్ను రాబడుతుంది. నిన్న ఈ మూవీ మరో 1.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. […]