హనుమాన్ సూపర్ సక్సెస్ తో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ..!

యంగ్ హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా ఏ రేంజ్ లో షైన్ అవుతుందో చూస్తున్నాం. మరి ఈ ఏడాది జనవరిలో వచ్చిన చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. మరి ఆ సినిమానే మన తెలుగు సూపర్ హీరో చిత్రం” హను మాన్” యంగ్ హీరో తేజ హీరోగా అమృత అయ్యార్ హీరోయిన్గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తరికెక్కించిన ఈ చిత్రం సన్సేషనల్ హిట్ అయింది.

అయితే ఈ సినిమా సాధించిన అఖండ విజయం ఇప్పుడు 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఒక థియేటర్ లోనే 100 రోజులు ఓ సినిమా ఆడటం అనేది గగనం అయిపోయిన తరుణంలో 25 సెంటర్స్ లో హను మాను రన్ అయ్యి సెన్సేషన్ సెట్ చేసుకుంది. అయితే ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్రిపుల్ ఏ సినిమాస్ లో స్పెషల్ షో తర్వాత ప్రెస్ మీట్ ని పెడుతున్నట్టుగా తెలిపాడు.

అయితే ఇప్పుడు ఈ ప్రెస్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. మెయిన్ గా “హను మాన్” తర్వాత వస్తున్న “జై హనుమాన్” పై రెట్టింపు ఆసక్తి ఉంది. మొన్న రామనవమి కానుకగా వచ్చిన అప్డేట్ తో మరింత హైప్ ని జెనర్ ట్ చెయ్యగా ఇప్పుడు హనుమాన్ జయంతి కూడా కావటంతో నేడు ఆసక్తికర అప్డేట్స్ నీ ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. మరి వేచి చూడాలి ప్రశాంత్ వర్మ ఎలాంటి డీడెయిల్స్ చేస్తాడు అనేది.