ప్రశాంత్ వర్మ లేడీ ఓరియంటెడ్ సినిమా.. ‘ సూపర్ ఉమెన్ ‘ గా ఆ హీరోయిన్.. అసలు ఊహించలేరు..

ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు. తనకంటూ స్టార్ట్ డ‌మ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకడు. మొదట నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అ! సినిమాతో డైరెక్ట‌ర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో […]

స్టార్ తో నేను సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. రాజమౌళి పై కోపం వచ్చింది.. ప్రశాంత్ వర్మ

ఎప్పుడో కానీ హనుమాన్ లాంటి సినిమాలు రిలీజ్ అవ్వవు. చిన్న సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సాధారణ విషయం కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా హనుమాన్ ప్రేక్షకులు ముందుకు వ‌చ్చి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి బరిలో పోటీ పడ్డ.. తేజ సజ్జ‌ సక్సెస్ సాధించాడు. హనుమాన్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి క్రెడిట్ దక్కింది. రూ.50 కోట్ల బడ్జెట్లో రూ.500 […]

హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ […]

” హనుమంతుడు వచ్చినప్పుడల్లా ఆ విధంగా అరుస్తున్నారు “.. ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రశాంత్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చేసింది ఒక సినిమానే అయినప్పటికీ ఎంతో పాపులారిటీ దక్కింది ప్రశాంత్ వర్మ కి. తేజ హీరోగా నటించిన ” హనుమాన్ ” మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్ని తలదన్ని దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా చూస్తే.. లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. అలాగే అమృత […]

యుఎస్ఏ లో ఏకంగా అన్ని మిలియన్లతో దూసుకుపోతున్న ” హనుమాన్ “… ప్రశాంత్ వర్మ ని టేకింగ్ కి హ్యాట్సాఫ్..!

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక సంక్రాంతి బరులో గుంటూరు కారానికి పోటీగా వచ్చిన ఈ మూవీ మహేష్ సినిమానే కుప్ప కూల్చింది. ఇక అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్ లో […]