గుడ్డును మించిన ప్రోటీన్స్ ఇచ్చే కూరగాయలు ఏంటో తెలుసా..?

మనందరం కోడి గుడ్డును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కొందరికి కోడిగుడ్డు అంటే ఇష్టం లేకపోయినా దాని ద్వారా అనేక పోషకాలు అందుతాయని తెలిసి తీసుకుంటారు. కానీ గుడ్డులో ఉండే పోషకాలు కంటే ఇంకా ఎక్కువ ఉండే పోషకాలు కొన్ని కూరగాయల్లో ఉంటాయి. వాటిలో బచ్చల కూర కూడా. ఐరన్ పుష్కలంగా ఉండే ఈ ఆకుకూరలో అనేక పోషకాలు దాగి ఉంటాయి.

చిక్ పీస్ ప్రోటీన్ మరియు ఫైబర్ తో నిండి ఉంటుంది. కండరాల పెరుగుదలకు దామోదపడుతుంది. క్వినోవా కండరాల పటుత్వానికి, పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమనాలను కలిగి ఉంటుంది. ఈ సోయాబిన్ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలను పెంచే ఆరోగ్యంగా సహాయపడతాయి.

అంతేకాకుండా పప్పులు మరియు దినుసులు సైతం మన ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి. గుడ్డులో కంటే ఈ ఆహారాల్లోనే ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకోవడం అలవాటు చేసుకోండి. గుడ్డులో మాత్రమే పోషకాలు ఉంటాయి ఇతర ఆహారాల్లో పోషకాలు ఉండవు అనుకోవడం మన మూర్ఖత్వం. అందువల్ల ఒక గుడ్డు నే కాకుండా ఇతర ఆహారాలను కూడా తీసుకోండి.