నైట్ టైం ప్రభాస్ కి అది వేసుకునే అలవాటు లేదా..? డార్లింగ్ టూ నాటి ఫెలో ..ఇంత పబ్లిక్ గా చెప్పేశాడు ఏంటి..!

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ ఏ కాదు హీరోలు కూడా హ్యాండ్సమ్ గా ఉండడానికి చూస్తారు. చక్కగా కనిపించడానికి తెర పై ఇంకా ఇంకా మెరవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ వేసుకున్నంత మేకప్ వేసుకుంటారు అని చెప్పలేము కానీ సగానికి పైగా అయితే కచ్చితంగా వేసుకుంటారు . అయితే కొంతమంది హీరోలకి రాత్రి కూడా మేకప్ వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది . లోషన్స్ -క్రీమ్‌స్ రకరకాల ప్రొడక్ట్స్ వాడే అలవాటు కచ్చితంగా ఉంటాయి .

అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి మాత్రం ఆ అలవాటే లేదట . షూటింగ్స్ పార్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే మేకప్ వేసుకుంటాడట . ఇంట్లో ఉన్న బయట ఫంక్షన్స్ కి వెళ్లిన సినిమా రిలీటెడ్ కానీ ఏ ఈవెంట్ కి వెళ్ళినా సరే మేకప్స్ వేసుకోడట. మరి ముఖ్యంగా నైట్ టైం లోషన్స్ మేకప్స్ లాంటివి అస్సలు వేసుకోడట. ఇది తెలుసుకున్న రెబెల్ ఫాన్స్ ప్రభాస్ గురించి నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ అలవాట్లు భలే వింతగా ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు .

ప్రెసెంట్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని నాగ్ అశ్వీన్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేస్తున్నాడు . మే 9 గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు . ఆ తర్వాత స్పిరిట్ సినిమాను సెట్స్ పై కి తీసుకురాబోతున్నాడు . అంతేకాదు సలార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకోరాబోతున్నాడట. ఈ సినిమాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేయాలి అంటూ ప్లాన్ చేస్తున్నాడు డార్లింగ్..!!