వెంకీ బ్యూటీ కార్ గ్యారేజ్ చూస్తే కళ్ళు జిగేలుమనాల్సిందే.. స్టార్ హీరోలకు కూడా అన్ని కార్లు ఉండవేమో..?!

బాలీవుడ్‌ స్టార్ బ్యూటీ ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ప్రీతిజింటా హిందీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రీతిజింతా అనగానే సొట్టబుగ్గ‌ల సొగసరి కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. మణిరత్నం డైరెక్షన్లో తరికెక్కిన దిల్‌సే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అందం, అమాయకత్వం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. గతంలో స్టార్ హీరోలను మించి సంపాదించింది.

Premante Idera Telugu Movie Part 01/02 || Venkatesh, Preity, 51% OFF

తన భర్త సంపాదనతో పాటే తాను కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిచ్ బ్యూటీగా మారిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఆడి పాడిన ఈ చిన్నది. అమెరికాకు చెందిన జీన్ గూడెన్‌ను వివాహం చేసుకుంది. 2016 లో పెళ్లి చేసుకుని తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసిం.ది అయితే అప్పట్లో స్టార్ హీరోలకు దీటుగా ఆస్తులను సంపాదించిన ఈ అమ్మడు.. లగ్జరీ లైఫ్ లో తనకు తానే సాటి అనిపించుకుంటుంది. ప్రీతిజింటా కార్ల కలెక్షన్ చూస్తే ఎలాంటి వారికైనా మతి పోవాల్సిందే. ఆమెకు కార్లు అంటే చాలా ఇష్టమట. దీంతో తనకు నచ్చిన మెచ్చిన భారీ బ్రాండ్ కారులన్నీ ఎంత కాస్ట్ అయినా సరే గ్యారేజ్ లోకి వెంటనే రపించుకుంటుందట. ఇక ప్రీతిజింటా కార్ల కలెక్షన్ వివరాలు ఒకసారి చూద్దాం.

Birthday Edition: Preity Zinta's Stunning Car Collection

ఆమె దగ్గర రూ.97 లక్షల మెర్స‌డేస్ బెంజ్‌ GLS 350d తో పాటు రూ.కోటి పైగా విలువున్న రేంజ్ రోవర్ వోగ్ కారును సొంతం చేసుకుంది. వాటితో పాటు రూ.35 లక్షల విలువ చేసే లెక్స‌స్‌ LX 470 అలాగే రూ.7.4 లక్షల విలువ చేసే మిత్సుబిషి లాన్సర్ కార్‌ ఉన్నాయి. బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఇన్ని బ్రాండెడ్‌ కార్ల క‌లెక్ష‌న్‌ ఉండి ఉండవు అంటూ అబ్స‌ర్వ‌ర్స్ చెప్తున్నారు. ఇక తెలుగులో ప్రీతీ జింట ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించి మెస్మ‌రైజ్ చేసింది. మొడ‌ట విక్టరీ వెంకటేష్‌కు జంట‌గా ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ జంటగా రాజకుమారుడు సినిమాలోను మెప్పించింది.

Birthday Edition: Preity Zinta's Stunning Car Collection

ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో మంచి ఆఫర్లు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యి అక్క‌డ స్టార్ హీరోయిన్ గా స‌క్స‌స్ అందుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ పంజాబ్ కింగ్స్ టీమ్ కు పార్టర్ గా వ్య‌వ‌హ‌రిస్తుంది. మ్యాచ్ ఉందంటే చాలు.. స్టేడియంలో ప్రీతీ జింట సందడి వేర్ లెవెల్‌లో ఉంటుంది. తమ టీం పంజాబ్ కింగ్స్ ను ఎంకరేజ్ చేస్తూ.. ఆమె చేసే డ్యాన్స్.. విన్యాసాలు అందరికి ఆకట్టుకుంటాయి. ఇక ప్రతీ జింట చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఆమె.. బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనుంద‌ని.. సన్నీ డియోల్ జోడిగా లాహోర్ 1947 చిత్రంలో ప్రీతి నటిస్తుందని తెలుస్తు్ంది.