క్లీంకార పుట్టి ఇన్ని నెలలు అవుతున్న ..ఇంకా అలాంటి పని చేయని చిరంజీవి ..మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది..?

క్లింకార ..మెగా మనవరాలు.. మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు . పెళ్లి అయిన 11 ఏళ్లకు పుట్టిన అపురూపమైన బిడ్డ. ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ – ఉపాసన ఎక్కడికి వెళ్లినా సరే క్లింకారాను తమ వెంట తీసుకుని వెళుతూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన చరణ్ – ఉపాసన పొరపాటున క్లింకార ఫేసు ను రివీల్ చేసేశారు .

చాలా క్యూట్ గా చాలా చక్కగా పాప కళ్ళు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అయితే మెగాస్టార్ చిరంజీవి ..క్లీంకార పుట్టిన ఇన్ని నెలలు అవుతున్న సరే ఇంకా ఆమె ఫోటో రిలీజ్ చేయకపోవడంపై మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు . నిజానికి ఉపాసన ప్రెగ్నెంట్ అని ఉపాసనకు బేబీ గర్ల్ పుట్టిందని మీడియాకు చెప్పింది చిరంజీవినే..మరి చిరంజీవి చేతుల మీద గానే క్లీం కార ఫోటో రిలీజ్ చేస్బాగుంఉంటే డేది కానీ ఇలా పొరపాటున క్లీంకార పిక్చర్ రివిల్ అయిపోయింది.

దీంతో కొంతమంది మెగా ఫాన్స్ మెగాస్టార్ ఎందుకు క్లీం కార ఫోటోను ఇన్ని నెలలు రిలీజ్ చేయలేదు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది . మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం పాప సెక్యూరిటీ కారణంగా వాళ్ళ ఫొటోస్ రిలీజ్ చేయలేదు అని చెప్తుంటే మరికొందరు దిష్టి తగులుతుంది అని ఫోటో రివిల్ చేయలేదు అంటున్నారు.. మొత్తానికి ఫోటో రివిల్ అయిపోయింది..!!