మళ్లీ అన్ని ఆస్తులను తన పేరు పైకి మార్చేసుకున్న నయనతార.. ఫ్యాన్స్ కు కొత్త డౌట్లు..!?

ఎస్ ప్రజెంట్ న్యూస్ కోలీవుడ్ మీడియాని షేక్ చూస్తుంది . ఈ మధ్యకాలంలో హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ పేర్లు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా నయనతార తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేశ్ ని అన్ ఫాలో చేసినప్పటి నుంచి వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అని వీళ్ళ మధ్య ఏవో తగాదాలు మొదలయ్యాయి అని.. వేణు స్వామి చెప్పిన జాతకం నిజం కాబోతుంది అని రకరకాల న్యూస్ లు ట్రెండ్ అయ్యాయి .

రీసెంట్గా నయనతార తన భర్త పేరుపై ఉన్న ఆస్తులు మొత్తం మళ్లీ తన పేరు పైకి రాసుకునేసిందట . నిజానికి విగ్నేశ్ కి పెద్దగా ఆస్తులు లేవు . మొత్తం నయనతారనే సంపాదించింది ,అయితే నయనతార పెళ్లి తర్వాత తన సర్వస్వం తన భర్త అంటూ తన ఆస్తులు మొత్తం విగ్నేష్ పేరు మీదటకు మార్చేసిందట . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా నయనతార మళ్ళీ తన ఆస్తులను మొత్తం తన పేరుకే షిఫ్ట్ చేసుకుందట .

దీంతో మరొకసారి నయనతార -విగ్నేశ్ విడాకుల వార్త ట్రెండ్ అవుతుంది. వీళ్ళ మధ్య ఏదో ఇష్యూస్ మొదలయ్యాయి అని .. అందుకే ఇలాంటి బిహేవియర్ బిహేవ్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ కి రకరకాల డౌట్లు పుట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది..!!