ఎవరు ఊహించని హీరోని సెలెక్ట్ చేసుకున్న బోయపాటి.. కొంప ముంచేసుకున్నాడు పో..!?

ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ ఏ హీరోతో సినిమాను ఫిక్స్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. కొందరు హీరోలు తమకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్లకు పదేపదే అవకాశాలు ఇస్తూ వాళ్ళతోనే సినిమాకి కమిట్ అవుతున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలి .. కొత్త కాంబోను ఎంకరేజ్ చేయాలి.

అప్పుడే జనాలకు కొత్త ఫీలింగ్ కలుగుతుంది.. తీసిన డైరెక్టర్ మూడు నాలుగు సినిమాలు ఒకే హీరోతో తీస్తే ఇక కిక్కు ఏం వస్తుంది అంటున్నారు జనాలు . అయితే బోయపాటి శ్రీను ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడట . బోయపాటి శ్రీను డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ సినిమాలు తీయడం మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఒకటే మాస్ యాంగిల్ ..

అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్ల్లెంట్ లవ్ స్టోరీ ను జనాలకు రుచి చూపించబోతున్నాడట బోయపాటి శ్రీను. స్కంద సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్న బోయపాటి శ్రీను నాగచైతన్యతో ఒక సినిమాను తెరకెక్కించడానికి ఫిక్స్ అయ్యాడట . నాగచైతన్య బోయపాటి కాంబో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అలాంటి కాంబో సెట్ అవుతుంది అంటే కచ్చితంగా ఫాన్స్ కు డౌట్లు వస్తాయి . అయితే ఈ కాంబో ఎంతవరకు సెట్ అవుతుంది అనేది మాత్రం అర్థం కావడం లేదు..!!