రామ్ చరణ్ ..చాలా సైలెంట్ పర్సన్. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు ..అంతేకాదు ఎవరు హర్ట్ కాకుండా మాట్లాడడంలో రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా .అయితే అలాంటి రాంచరణ్ కూడా ఒక డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారట. ఆ న్యూస్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బోయపాటి శ్రీను. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ […]
Tag: boyapati sreenu
రామ్ చరణ్ ఆ ఇద్దరు డైరెక్టర్ల నెంబర్లను బ్లాక్ చేశాడా..? గ్లోబల్ స్టార్ పరువు తీసేస్తున్న న్యూస్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా ఉన్న ఆ ఇద్దరు డైరెక్టర్ నెంబర్స్ ను బ్లాక్ చేశాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తూ ఉండడం గమనార్హం . దానికి కారణం గతంలో ఆయన ఆ ఇద్దరు డైరెక్టర్స్ నుంచి నెగెటివిటీ ఎదుర్కోవడమే అంటూ తెలుస్తుంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ […]
ఎవరు ఊహించని హీరోని సెలెక్ట్ చేసుకున్న బోయపాటి.. కొంప ముంచేసుకున్నాడు పో..!?
ఈ మధ్యకాలంలో ఏ డైరెక్టర్ ఏ హీరోతో సినిమాను ఫిక్స్ అవుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. కొందరు హీరోలు తమకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్లకు పదేపదే అవకాశాలు ఇస్తూ వాళ్ళతోనే సినిమాకి కమిట్ అవుతున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలి .. కొత్త కాంబోను ఎంకరేజ్ చేయాలి. అప్పుడే జనాలకు కొత్త ఫీలింగ్ కలుగుతుంది.. తీసిన డైరెక్టర్ మూడు నాలుగు సినిమాలు […]
రామ్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్.. బోయపాటి ప్లాన్ అదిరిపోయింది గా..!
మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన అఖండ సినిమాతో అదిరిపోయో హిట్‌ను తన ఖతాలో వెసుకుని సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు..ఈ సినిమా బాలయ్య కేరీర్ లోనే అల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బోయపాటి యంగ్ హీరో రామ్ తో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు అవ్యగా.. ఇప్పడు ఈ సినమా నుంచి ఓ క్రేజీ ఆప్‌డ్ట్ బయటకు వచ్చింది. బోయపాటి సినిమా […]
ఆ ఇద్దరు డైరెక్టర్లకు మలినేని గోపీచంద్ సవాళ్లు… గెలిచి నిలుస్తాడా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయాలంటే చాలా కష్టం.. ఆయనకున్న మాస్ ఇమేజ్ మరి ఎవరికీ లేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలు ఎంతో పవర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. గతంలో బాలయ్యతో ఈ మ్యాజిక్ బి గోపాల్ చేసి చూపించాడు. ఆయనతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు […]
మహేష్ బాబుతో ఎప్పటికైనా సినిమా చేయాలని ఉంది అంటోన్న స్టార్ డైరెక్టర్!
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ద్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ […]
బన్నీని అలా బుక్ చేస్తున్న బోయపాటి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని వసూళ్లను రాబట్టింది. […]
బాలయ్య కోసం ఇంకా ఎదురుచూపులే!
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాలయ్య తన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కు రుచిచూపించాడు. పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలవడమే […]
అసలు అఖండ చిత్రం ఎందుకు హిట్ అయ్యింది.. ఏది నిజం?
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘అఖండ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించగా, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గ్యారెంటీ హిట్ కొడుతుందని అందరూ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఎక్కడ చూసినా ‘జై బాలయ్యా…’ అంటూ అఖండ హవా కొనసాగింది. ఇక […]