బోయ‌పాటి రేటుతో షాక్ అయిన నిర్మాత‌

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు మాస్ హీరోలుగా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కావాల‌న్నా.. ఊర‌మాస్ ఇమేజ్ కావాల‌న్నా వారికి బోయ‌పాటి బెస్ట్ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. బాల‌య్య‌తో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు తెర‌కెక్కించిన బోయ‌పాటి ఈ యేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన  సరైనోడు సినిమాతో కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో […]

బాలయ్య 101, 102, 103 క్లియర్ గా క్లారిటీగా అవే!

నందమూరి నట సింహం బాలయ్య వేసిన ప్లాన్ చూస్తుంటే మిగతా స్టార్ హీరోల దిమ్మ తిరిగి పోతుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వందవ సినిమా ఉండాలని అందరి దర్శకులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి కథతో చరిత్రలో మిగిలిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఇక తనకు కథ చెప్పిన మిగతా దర్శకులతో కూడా బాలయ్య వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్నట్టుగానే బాలయ్య వందవ సినిమాకు రకరకాల సబ్జెక్ట్స్ టేబుల్ మీదకు వచ్చాయి. అయితే ఫైనల్ […]