ఇన్నాళ్లకి ఆ టాప్ సీక్రేట్ ని షేర్ చేసిన సమంత.. ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసిందిరోయ్..!

సమంత .. ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానాన్ని సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ కూడా దక్కించుకుంది. అయితే కొన్ని పర్సనల్ ఇష్యూస్ కారణంగా సమంత తన భర్త నుండి దూరంగా వచ్చేసింది. డివర్స్ తీసుకునింది. అప్పటి నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది .

సమంత మంచి చేసిన.. పొరపాటున చెడు చేసిన ఆమెను వేలెత్తి చూపించే జనాలే ఎక్కువ . రీసెంట్గా సమంత తన హెల్త్ గురించి హెల్త్ పాడ్ కాస్ట్ ను ప్రారంభించింది . ఒక్కొక్క ఎపిసోడ్లో తన హెల్త్ గురించి క్లియర్ గా వివరిస్తాను అంటూ చెప్పుకొచ్చింది . రీసెంట్గా సమంత తాజా పోస్ట్ లో వ్యాయామాలు చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది . తను ఉన్న లొకేషన్ లో అందాలు చూపిస్తూ ఫోటోలతో పాటు తన హెల్త్ అప్డేట్ పేపర్ ను పోస్ట్ చేసింది . ఇందులో సమంత మెటబాలిక్ ఏజ్ కేవలం 23 ఏళ్లు అని ఉంది .

ఇక అదే పేపర్లో సమంత వెయిట్ 50 కేజీలు అని ఉంది. అంతేకాదు సమంతకి సంబంధించిన మరికొన్ని హెల్త్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి . ఇందులో సమంత మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్లు అని ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు . మెటాబాలిక్ ఏజ్ అంటే ఏంటి అని తెగ ఆరా తీస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు వయసుకు మించిన బరువులు ఉంటున్నారు. మనం వయసు పుట్టినప్పటినుంచి ఎన్ని సంవత్సరాలు అని లెక్కేస్తాం. అయితే మెట్టబాలిక్ ఏజ్ అనేది మాత్రం బాడీ హెల్త్ ను బట్టి లెక్కేస్తారు . ఈ లెక్కన చూసుకుంటే సమంత చాలా ఫ్రెష్ గా హెల్తీగా ఆరోగ్యంగా ఉంది అని చెప్పాలి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)