హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి భయంకర సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టవచ్చు అని తెలుసు.. అవేంటంటే..?

బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అయితే చాలామంది కాయలు మాత్రమే తింటూ వాటి గింజలను పడేస్తూ ఉంటారు. బొప్పాయి గింజల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలకు సహకరిస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఆ ప‌ద్దార్దాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గింజల్లో 70 గ్రాముల క్యాలరీలు ఉంటాయి. 0% కొలెస్ట్రాల్, సోడియం 10 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 19 గ్రాములు, డైటరీ ఫైబర్ 2 గ్రాములు, చక్కెర 9 గ్రాములు ఇలా ఈ పోషకాలని బొప్పాయి గింజల్లో ఉంటాయి.

7 health benefits of papaya seeds | HealthShots

అంతే కాదు ఇందులో విటమిన్ ఏ, సి, ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగ లభిస్తాయి. వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇక ఈ గింజలు సాధారణంగా వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదాలకు చెక్ పెడతాయి. బొప్పాయి లాగానే దీనిగింజలు కూడా ఆహారంలో ప్రోటీన్లను సమృద్ధిగా అందిస్తాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. రోజు ఈ గింజలను తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలకు చెప్పు పెట్టవచ్చు. ఇక గుండె సమస్యలు, క్యాన్సర్ కణాలను అదుపు చేసే గుణం బొప్పాయి గింజల్లో సమృద్ధిగా ఉంటుంది.

9% Black Dried Papaya Seeds, For Agriculture, Packaging Type: Loose at Rs  15000/kg in Bulandshahr

రాత్రి పడుకునే సమయంలో కూడా వీటిని ఉపయోగించవ‌చ్చు. వీటిని ఆహారంగా తీసుకోవడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. కొందరు వీటిని సలాడ్లలో కలుపుకొని తింటూ ఉంటారు. ఈ గింజల పొడిని వాడి కూడా చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పొడి రూపంలో తీసుకునే ముందు కేవలం అది 5 నుంచి 7 గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బొప్పాయి గింజలు బొడ్డు కొవ్వుకు చాలా సహకరిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే కాలేయ సమస్యలకు కూడా బొప్పాయి గింజలతో చెక్ పెట్టవచ్చు.