పచ్చిపాలు తాగుతున్నారా అయితే మీరు డేంజ‌ర్‌లో ఉన్నట్టే.. ఈ విష‌యాలు తెలిస్తే మ‌ళ్ళి అలా చేయ‌రు..?!

ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ ప్యాకెట్ పాలన ఉపయోగిస్తున్నారు. అయితే ప్యాకెట్ పాలను ఫాశ్చరైజర్ మిల్క్ అని అంటారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాసేపు వేడి చేసి చల్లార్చిన తర్వాత ప్యాకెట్లలో ఈ పాలను ప్యాక్ చేసే ప్రాసెస్ ని ఫార్చునైజేడ్ ప్రాసెస్ అంటారు.అయితే ఫాశ్చరైజర్ మిల్క్ కంటే పచ్చిపాలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని కొందరు భావిస్తారు. పచ్చిపాలల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయని వారు పచ్చిపాలు తాగడానికి శ్రద్ధ చూపుతూ ఉంటారు. అయితే ఇది […]

యువతలో అంతకంతకు పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?!

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. పలు సమయాలు చావుకు దారితీస్తున్న సంగ‌ట‌న‌లు చూస్తున్నాం. వాటిలో ముఖ్యమైనది హాట్ స్ట్రోక్‌, క్యాన్సర్ గతంలో వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాదులు ప్రస్తుతం యూత్ లో కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతం లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధులు సంక్రమిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ఆహారాలు అలవాట్లు, వ్యాయామం, సరైన నిద్ర లేకపోవడం వల్ల […]

రోజు లిప్ స్టిక్ వేసుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!

యూత్ అంతా అందాన్ని పెంచుకునేందుకు ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అందాన్ని పెంచే సాధనాల్లో లిప్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. షెడ్ లిప్ స్టిక్స్ స్త్రీల అందాన్ని రెట్టింపు చేయడంతో.. వారు కూడా దీనికి ఆకర్షితులవుతూ ఉంటారు. అందుకే మహిళల బ్యాగులలో కనిపించే వస్తువుల్లో లిప్స్టిక్ కచ్చితంగా ఉంటుంది. కొంతమంది తమ దుస్తులకు మ్యాచింగ్ చర్మానికి సరిపడా రంగును బట్టి.. లిప్‌స్టిక్ ను వాడుతూ ఉంటారు. అయితే వర్కింగ్ ఉమెన్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఇలా […]

రాత్రిపూట కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. అయితే మీకు ఈ లోపం ఉన్నట్లే..?!

కాళ్ళు, చేతులు తిమ్మిర్లు సాధారణంగా అందరిలోనూ కనిపించే సమస్య. కాసేపు అటు, ఇటు తిరిగితే సెట్ అవుతుందని అంత భావిస్తారు. ఒకటి, రెండు నిమిషాల్లో కోలుకుంటారు. అయితే కండరాల్లో రక్తప్రసరణ జరగకపోతే అలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కానీ ఇది ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి పదిమందిలో ఏడు మందికి ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది నిద్రిస్తున్న సమయంలో, మరి కొంతమంది కూర్చున్న సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. […]

ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఇంత ప్రమాదమా.. తెలిస్తే తప్పక అలవాటు మార్చుకుంటారు..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని ఏదైనా తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కొందరు టీ, కాఫీలతో రోజుల ప్రారంభిస్తే.. మరికొందరు హెల్త్ కాన్షియస్‌తో ఫ్రూట్ జ్యూస్ ని తీసుకుంటూ ఉంటారు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ రుచికరంగా ఉండటమే కాదు.. పోషకాలతో నిండి ఉంటుందని డే హెల్తీగా స్టార్ట్ చేయడానికి సహకరిస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే కాళీ పొట‌తో ఫ్రూట్ జ్యూసులు తాగడం అనేది […]

మండే ఎండల్లో కొబ్బరి నీరు.. నిమ్మరసంలో ఏది బెస్ట్‌ ఎనర్జీ డ్రింక్ గా పని చేస్తుందో తెలుసా..?!

వేసవిలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎదురుకొనే సమస్య డిహైడ్రేషన్. ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక హైడ్రైటింగ్ డ్రింక్స్ విషయానికి వస్తే అంద‌రికి ముందుగా గుర్తుకు వచ్చేది నిమ్మరసం.. కొబ్బరినీరు.. ఈ రెండు పానీయాలను డిహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదన్న అవగాహన చాలామందిలో ఉండదు. వేసవికాలంలో శరీరానికి తగిన మోతాదులో పానీయాన్ని […]

సమ్మర్ లో పిల్లలు హెల్దీగా ఉండాలంటే.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. అసలు మిస్ కావద్దు..!!

సమ్మర్ పిల్లలకు ఎంతో ఇష్టమైన సీజన్ అన్న సంగతి తెలిసిందే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనలోకి పిల్ల‌లు వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులతో ఆటలు, హుషారుగా సమయం గడపవచ్చని భావిస్తూ ఉంటారు. ఆటల్లో పడి సమయానికి ఆహారాన్ని తినడం, పానీయాలు త్రాగడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఫలితంగా వడదెబ్బకు గురై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే సమ్మర్ లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు కచ్చితంగా […]

మామిడిపండు ఇష్టంగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!

చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్స్‌లో మామిడిపండు కూడా ఒకటి. కేవలం వేసవిలో మాత్రమే దొరికే సీజనల్ ఫ్రూట్ కోసం చాలామంది ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇతర పండ్లతో పోలిస్తే రుచిలో మామిడిపండును మించినది మరొకటి ఉండదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే వేసవిలో మాత్రమే దొరికే ఈ మామిడి పండ్లను నేరుగా, జ్యూస్ రూపంలో, ముక్కలు చేసుకుని ఇలా రకరకాలుగా తింటూ ఎంజాయ్ చేస్తారు. మామిడిపండు లో ఫాలిక్ యాసిడ్, వీటా కెర‌టీన్‌, కాల్షియం ఇలా అన్ని […]

వాట్.. పైనాపిల్ టేస్ట్ తో పాటు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..?!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు టేస్టీగా ఉండే పండ్ల‌ని ఆహారంగా తీసుకోవడానికి.. వాటిని ఎంజాయ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలాంటి పండ్లలో పైనాపిల్ మొదటి వరుసలో ఉంటుంది. పుల్లపుల్లగా, తీయతీయ నోటికి రుచిగా అందరూ ఇష్టపడే విధంగా ఉండే ఈ ఫ్రూట్.. రుచితో పాటు అదే మోతాదులో హెల్తీ బెనిఫిట్స్‌ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ పైనాపిల్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పైన్ఏపిల్‌లో ఎన్నో ఆరోగ్య […]