ఫ్యాన్స్ కు వెరీ వెరీ బిగ్ గుడ్ న్యూస్.. తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ హీరో – హీరోయిన్..!

ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న వెంటనే గుడ్ న్యూస్ లు చేప్పేస్తున్నారు. ఒక అప్పట్లో పిల్లలను చాలా లేటుగా ప్లాన్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పటి జనరేషన్ తొందరపడి పోతుంది . త్వరగా పిల్లలుని కన్నేసి లైఫ్ లో సెటిలైపోవడానికి ఆలోచిస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలోనే లవ్లీ కపుల్ గా పేరు సంపాదించుకున్న కియార అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా కూడా అదే లిస్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది . కీయార అద్వానీ ప్రజెంట్ తన చేతిలో నాలుగు సినిమాలు పట్టుకొని ఉంది . అందులో ఒకటి మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్. కాగా సిద్ధార్ధ్ ను పెళ్లి చేసుకున్నాక కీయర ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా హాస్పిటల్ లో చెక్ చేయించుకోగా ఆమెకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందట .

ఇదే విషయం ఇప్పుడు హాస్పిటల్ నుంచి లీకై వైరల్ గా మారింది . దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్తను సెలబ్రేట్ చేసుకుంటున్నారు స్టార్ ప్రముఖులు . అయితే ఇప్పుడు అప్పుడే ఈ వార్త నుబయట పెట్టాలి అనుకోవట్లేదు కీయర . అందుకే ఈ వార్తను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టేసిందట. ఆమె ఎన్నాళ్లు దాచిపెట్టిన ఎక్కువకాలం ఈ వార్త దాగలేదు కదా అంటున్నారు అభిమానులు. చూద్దాం కీయరా అద్వాని తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎప్పుడు అఫీషియల్ గా బయటపెడుతుందో . ప్రెసెంట్ అయితే ఫ్యాన్స్ ఈ న్యూస్ చూసి చాలా సంబరపడిపోతున్నారు..!!