హెవీ బ్లడ్ షుగర్ ని కూడా చిటికలో బ్యాలెన్స్ చేసే ఈ హెర్బల్ టీ గురించి తెలుసా.. ఎలా తయారు చేసుకోవాలంటే..?

షుగర్ ప్రస్తుత రోజుల్లో దాదాపు చాలామంది లో కనపడుతున్న దీర్ఘకాలిక సమస్య. ఈ షుగర్ వ్యాధిని న్యాయం చేయడం అనేది చాలా కష్టం. కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం ఫాలో అయ్యే సింపుల్ టిప్స్, ఆహార విధానాల ద్వారా షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దవారిలో షుగర్ లెవెల్స్ భోజనానికి ముందు 70 నుంచి 130 యంజి/ డి ఎల్ ఉండాలి. అలాగే భోజనం తర్వాత 140 కంటే తక్కువలో ఉండాలి.. అప్పుడే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉన్నట్లు. అయితే ఒకోసారి కొందరికి షుగర్ 300 నుంచి 400 కనిపిస్తుంది. ఫలితంగా బాగా అలసట, త‌లనొప్పి, కళ్ళు సరిగా కనిపించకపోవడం, తరచుగా మూత్రవైసర్జన, బాగా దాహం వేయడం, స‌డ‌న్‌గా బరువు తగ్గడం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.

అయితే అదే రేంజ్ లో షుగర్ లెవెల్స్ కంటిన్యూ అయితే ఎన్నో భయంకర సమస్యలు తలెత్తుతాయి. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు దరిచేరే ప్రమాదం ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఇప్పుడు చెప్పబోయే హెర్బల్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ జాబితాలో ఫస్ట్ లో ఉండేది కలబంద టీ. షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని దిగులు పడేవారు.. కాళీ కడుపుతో రోజు ఒక కప్పు కలబంద టీ తీసుకుంటే చాలా వేగంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చేస్తాయి. అలాగే దాల్చిన చెక్క టీ కూడా వీరికి మేలు చేస్తుంది.

రోజుకు ఒక కప్పు దాల్చిన చ‌క్కటీ తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీల్ని మెరుగుపరిచి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది. చ‌మేలీ టీ దీనినే చామంతి టీ అంటూ ఉంటారు. మధుమేహం ఉన్నవారికి ఇది కూడా ఎంతగానో సహకరిస్తుంది. ఈ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహకరిస్తాయి. షుగర్ ను కంట్రోల్ చేసి నిత్యం యాక్టివ్ గా ఉండేందుకు తోడ్పడతాయి. అలాగే ప్రతిరోజు అరగంట సేపు అయినా వ్యాయామం చాలా అవసరం. అలాగే స్ట్రెస్ దూరం కావాలంటే సరిపడగా నిద్ర ఉండాలి.