ఒక్కే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని మడతపెట్టేసిన బన్నీ భార్య.. వదినమ్మ సూపరో సూపర్(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ త్వరలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అని ..దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోని ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ భార్య స్నేహ రెడ్డి షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మరి ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది, కాగా రీసెంట్ గా స్నేహ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో పిల్లలను ఎలా పెంచాలి అన్న వీడియో షేర్ చేసింది . “పిల్లల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలి అని.. వాళ్ళని ఇంట్లోనే కాకుండా బయట కూడా తిప్పుతూ ఉండాలి అని”..

“ప్రకృతి ఆస్వాదించేలా చేయాలి అని చెప్పుకు వచ్చింది . అంతేకాదు సూర్య రశ్మి వంటివి మీద పడేలా చేయాలి అని.. అప్పుడే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని.. ఇతర ప్రాణుల పట్ల జాలి దయ ఉండే విధంగా పెంచాలి “అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. బన్నీనే కాదు సోషల్ మీడియాలో బన్నీ భార్య కూడా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది..!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)