నాగచైతన్య తో డివర్స్ తరువాత అవి కొనడమే ఆపేసిన సమంత.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయం అవసరం లేదు . నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన క్రేజ్ రేంజ్ డబుల్ రేంజ్ లో పెరిగిపోయాయి . అయితే ఏ ముహూర్తాన నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసిందో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యేలా చేస్తున్నారు జనాలు.

సమంతని ఎప్పుడూ ఓ కంట కని పెడుతూ ఆమె చేసే పనిని ట్రోలింగ్ చేస్తున్నారు . రీసెంట్గా సమంతకి సంబంధించిన ఓ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత అస్సలు హ్యాండ్ బ్యాగ్స్ కొనలేదట . విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సమంత తనకు ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ ని అసలు కొనుకోలేదట.

బ్యూటీ ప్రొడక్ట్స్ యాక్సిసరీస్.. విషయాలపై అస్సలు పట్టించుకోవట్లేదట. ఈ క్రమంలోనే మొదటి నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి గల సమంత దానిని కొనడమే మానేసిందట. అయిన కానీ సమంత వద్ద 10 కోట్లు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అవన్నీ కూడా రకరకాల సందర్భాలలో ఆమెకు కావాల్సిన వాళ్ళు గిఫ్ట్ చేశారట.