సెకండ్ ఇన్నింగ్స్ లో స్టన్నింగ్ డెసిషన్..”వేశ్య” పాత్రలో కాజల్ అగర్వాల్..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి రోల్స్ అయినా చేయగలగాలి. అప్పుడే ఆమె హీరోయిన్గా సక్సెస్ అవ్వగలదు . అయితే చాలామంది హీరోయిన్స్ కెరియర్ స్టార్టింగ్ లో కన్నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లోనే వాటిపై దృష్టి పెడుతున్నారు. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సైతం అదే పని చేస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని గ్లామర్ డాల్ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ..సెకండ్ ఇన్నింగ్స్ లో కంటెంట్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటుంది .

ఈ క్రమంలోనే కాజల్ కోలీవుడ్ కో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకి సైన్ చేసింది . ఆశ్చర్యం ఏంటంటే కాజల్ ఇప్పటివరకు తన కెరియర్లో పోషించని పాత్ర ఈ సినిమాలో పోషిస్తుంది. కాజల్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఇది మొత్తం లేడీ ఓరియంటెడ్ సినిమా అని ..ఓ హస్బెండ్ వైఫ్ ని వదిలేస్తే ఆమె తన బిడ్డల పోషణార్థకం ఇలాంటి వృత్తి ఎంచుకుంటుందని..

వేశ్య ఎలాంటి టఫ్ పోజీషన్ లో ఇలాంటి వృత్తిని ఎంచుకుంటుంది అనేదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాడట డైరెక్టర్ . రియల్ కాన్సెప్ట్ కావడంతో కాజల్ కూడా ఈ సినిమాకు సైన్ చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కాజల్ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!