అప్పుడు నాగేశ్వరావు.. తర్వాత నాగార్జున..ఇప్పుడు చైతన్య-అఖిల్..ఫ్యామిలీ ఫ్యామిలీలు అదే తప్పు చేస్తున్నారుగా..?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని అన్న పేరుకి ఎంతటి పరువు మర్యాదలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ఒకప్పుడు అక్కినేని అన్న పేరు వింటే చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు . ఇప్పుడు అక్కినేని అన్న పేరు వింటే డిస్ లైక్ ..కొడుతున్నారు.. ట్రోల్ చేస్తున్నారు.. కామెంట్ చేస్తున్నారు . అంతలా అక్కినేని ఇంటిపేరు మాఎచేసుకుంటున్నారు ఆ ఇంటి వారసులు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దానికి రీజన్ చాలానే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆ ఇంటి మగవాళ్ళు మొదటి భార్యకు విడాకులు ఇచ్చేస్తూ ఉండడం ..ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ అవలేకపోవడం ..సినిమాలు హిట్ కాకపోవడం ..ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలాంటి సినిమాలు చేసే వారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి పెట్టిన ఘనత నాగేశ్వరరావుకి దక్కింది. అయితే నాగేశ్వరరావు తన వద్దకు వచ్చిన డైరెక్టర్ లు ఏదైనా కథ నచ్చకపోయినా రిజెక్ట్ చేసేవాడు కాదట.. స్టోరీని మార్చి రండి అంటూ సజెషన్స్ ఇచ్చేవారట. ఆ తర్వాత అదే విధంగా నాగార్జున సైతం తర్వాత తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కు స్టోరీ బాగా లేకపోయినా సరే స్టోరీ కంటెంట్ మార్చమని సజెషన్స్ ఇచ్చేవాడట.

అలా తీసుకొచ్చిన తరువాత వాళ్ళని ఏమీ అనకుండా కూడా ఆ సినిమాలో నటించారట. ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమాలో ఫ్లాప్ అయ్యేటివి . అయితే అప్పుడు నాగేశ్వరరావు – నాగార్జున చేసిన తప్పే ఇప్పుడు చైతన్య – అఖిల్ చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏజెంట్ విషయంలో కస్టడీ విషయంలో అదే తప్పు చేశారు అని కథ నచ్చకపోయినా సినిమా లో చేంజెస్ చేయించి మరి ఆ సినిమాలు చేశారని .. ఆకారణంగానే ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయని .. కథ నచ్చనపుడు ఓపెన్ గా నాకు కథ నచ్చలేదు అంటూ చెప్పేయాలని చెప్పుకొస్తున్నారు . ఇలా మొహమాటం కి పోయి అక్కినేని పరువును రోడ్డుకే వేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు . చూడాలి మరి ఈ తప్పుని ఇకనైనా చేయకుండా అక్కినేని ఫ్యామిలీ హిట్ ట్రాక్ పడుతుందో లేదో..?

 

Share post:

Latest