అమ్మ బాబోయ్.. ఆషూ రెడ్ది మహా ముదురే.. సైలెంట్ గానే పని కానిచ్చేస్తుందిగా.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ షాక్..!!?

జూనియర్ సమంతక పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సమంతకి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ సమంతను మించిన రేంజ్ లో హాట్ ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది. మరి ముఖ్యంగా అప్పట్లో ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన టైంలో ఏకంగా ఆయన తన కాళ్ళను చీకేసాడు అంటే ఆషూ రెడ్డి ఎంత అందగత్తో అర్థం చేసుకోవచ్చు .

కాగా ఈ మధ్యకాలంలో ఆషూరెడ్డి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . అయితే దానంతటికి కారణం ఆమె పబ్లిసిటీ పాపులారిటీ కోసమే చేస్తుందని అనుకున్నారు జనాలు. రీసెంట్గా ఆషూ రెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఓ అద్దిరిపోయే సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుందట ఆషూరెడ్డి. అందుకోసమే ఆషూ రెడ్డి అంత బోల్డ్ ఫోటోషూట్స్ చేసింది అని ..ఫైనల్లీ తాను అనుకున్నది సాధించేసింది అని చెప్పుకొస్తున్నారు జనాలు .

త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుందట . కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఇది ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతుందట. ఈ సినిమాలో హీరోగా రవికృష్ణ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫాన్స్ కు సైలెంట్ గా షాక్ ఇచ్చేసింది ఆషు. దీంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు .. చూడాలి హీరోయిన్ గా ఆషూ ఎలా సక్సెస్ అవుతుందో..?

Share post:

Latest