టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఈ హీరో.. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, రియల్ ఎస్టేట్ బిజినెస్ మాన్ గా, పలు సంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా, సినిమాల్లో హీరోగా, నిర్మాతగా, ప్రముఖ పాత్రల్లో నటిస్తూ, హోస్ట్‌గా ఇలా అన్ని రకాలుగా ఆదాయాన్ని కూడబెడుతున్నాడు. ఏఎన్ఆర్ వారసత్వ వ్యాపారాలతో పాటు.. తాను సొంతంగా సృష్టించిన బిజినెస్ సామ్రాజ్యాన్ని […]
Tag: Akkineni family
నాగచైతన్యకు షాక్.. శోభితతో పెళ్లి పై నాగార్జున షాకింగ్ డిసిషన్..!
అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన బయటికి రాలేదు. నాగ చైతన్య , శోభిత పెళ్లి […]
అక్కినేని కోడలుగా మహేష్ హీరోయిన్.. అసలు నిజం ఇదే..!
చిత్ర పరిశ్రమలో నటించే స్టార్ హీరో , హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన వారు ఎందరో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు. మరి కొందరు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్టార్ జంటల పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో హాట్ […]
పై ఫోటోలో అక్కినేని ఫ్యామిలీతో ఉన్న ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని గుర్తుపట్టారా.. ఆమె ఎవరంటే..?
టాలీవుడ్ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100 సంవత్సరాల వేడుకను తాజాగా అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఎన్ఆర్ 100వ జయంతిని.. కొడుకు నాగార్జున ఎంతో గొప్పగా పురస్కరించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహాన్ని ఘనంగా నివాళులు అర్పించారు. ఇక నాగార్జున ప్రతి ఏడాది వేడుకలను ఇంతే ఘనంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది జరిగిన ఈ వేడుకల హంగామా ఇప్పుడే కాదు […]
నాగచైతన్య ఫియాన్సీ శోభిత కైవసం చేసుకున్న అవార్డుల లిస్ట్ ఇదే..!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ.. నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే అక్కినేని నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అక్కినేని ఇంటికి కాబోయే కోడలుగా.. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కాగా శోభిత నటనపై ఇంట్రెస్ట్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. తర్వత ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇలా తన కెరీర్‌లో శోభిత ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక […]
చైతు పై ప్రేమను కవిత రూపంలో బయటపెట్టిన శోభిత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..
!నాగచైతన్య సమంత విడాకుల తర్వాత మరోసారి వివాహం చేసుకోవడానికి చైతు సిద్దమైన సంగతి తెలిసిందే. తెలుగు నటి శోభిత ధూళిపాళ్లని చైతు ఇటీవల సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయం వైరల్ అవ్వడంతో అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలు ఎంట్రీ ఇస్తుందంటూ న్యూస్ నెటింట హార్ట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ శోభిత ఎవరు.. నాగచైతన్యకు ఎలా పరిచయం.. వీళ్లిద్దరి […]
సమంత పెళ్ళిలో శోభిత.. పిక్స్ వైరల్..!
నాగచైతన్య తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ షాక్ ఇచ్చాడు. అప్పటినుంచి శోభిత ధూళిపాల. నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఉదయం వీరిద్దరూ సింపుల్గా ఎంగేజ్మెంట్‌తో ఒకటయ్యారు. ఈ క్రమంలో చైతన్య, శోభిత ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనే విషయం మాత్రం ఇంకా […]
కండోమ్ యాడ్ తో సెగలు రేపుతున్న అక్కినేని కోడలు.. ఎంత హాట్ గా ఉందో చూసారా (వీడియో)..
గూఢచారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2013 మిస్ ఇండియా పోటీలలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. అనురాగ్ కాస్యప్ దర్శకత్వం రామ రాఘవన్ 2.0 తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులోను పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. గూఢాచారి తర్వాత పొన్నియన్ సెల్వన్ 1, సితార, మంకీ మ్యాన్, మేజర్, కళాకండి, కురూప్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి […]
అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. నేడే నాగచైతన్య ఎంగేజ్మెంట్.. పెళ్లికూతురు ఎవరంటే..?
అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా అక్కినేని ఫ్యామిలీకి అసలు కలిసి రావడం లేదన సంగతి తెలిసిందే. ఈ హీరోల సినీ కెరీర్‌తోపాటు.. నాగార్జున కొడుకుల ఇద్దరి పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలు తలెత్తాయి. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ కూడా శ్రేయ భూపాల్‌ను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత బ్రేకప్ జరిగిన […]