సుమ భర్తతో అలాంటి పని చేయించిన ఎన్టీఆర్..అడ్డంగా ఇరుక్కుపోయాడు గా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే స్నేహాల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. మనం పాత తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి చిత్ర పరిశ్రమంలో స్నేహ సంబంధ‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తరం హీరోలలో పవన్ కళ్యాణ్, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ మధ్య కూడా మంచి స్నేహ సంబంధం ఉంది.

Jr NTR and Rajeev Kanakala friendship | When rumours about Jr NTR and Rajeev  Kanakala's friendship going kaput made headlines

ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్, స్టార్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మధ్య కూడా ఎంతో మంచి స్నేహ సంబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ ప్రధానంగా రాజీవ్ కనకాల విషయంలో ఎక్కువ సన్నిహితంగా ఉంటారని.. ఇక ఆయన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాడు. అయితే వీరి మధ్య మొదటిలో బాగా గొడవలు జరుగుతూ ఉండేవి.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హీట్ అయింది.

ఆ సినిమా టైం లో జూనియర్ ఎన్టీఆర్ నాతో ఆడుకున్నాడు... | Ntr Rajeev Kanakala  Rajamouli Student No1 Movie Interesting Facts Details, Ntr ,Rajeev Kanakala,  Rajamouli, Student No1 Movie ,interesting Facts , Junior ...

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రాజీవ్ కనకాల కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ఫ్రెండ్ గా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్- రాజీవ్ ను బాగా ఆటపట్టించేవాడట. ఇక దీంతో వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి.. ఒకానొక సమయంలో రాజీవ్ కనకాల ఈ సినిమా షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.

Rajeev Kanakala Makes Hilarious Fun On Jr NTR | TFPC - YouTube

ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి ఒప్పించి ఎన్టీఆర్- రాజీవ్ కనకాల మధ్య గొడవలు జరగకుండా చూసేవాడట. ఈ విషయాలను స్వయంగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత నుంచి వీరి మధ్య స్నేహం బాగా బలపడిందని.. ఆ తర్వాత నుంచి మేము మంచి స్నేహితులగా అయ్యామని చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ కూడా ఇప్పటికీ రాజీవ్ కనకాల తో స్నేహం చేస్తూనే ఉన్నాడు.