Tag Archives: ntr movies

ఏపీ వరద బాధితులకు తారక ‘హస్తం’!

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది కష్టాలపాలయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద భీభత్సం నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కాగా ఈ వరదల కారణంగా అనేక మంది తమ ఇళ్లను పోగొట్టుకుని రోడ్డుపై పడ్డారు. అయితే వారిని ఆదుకునే నాథుడే లేడని వారు లబోదిబో మంటూ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఏపీలో నెలకొన్న ఈ

Read more