పెళ్లిచూపుల్లో ఒకే ఒక ప్రశ్న అడిగిన ప్రణతి.. ఎన్టీఆర్ మైండ్ బ్లాకింగ్ ఆన్స‌ర్‌…!

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో మనకు తెలిసిందే. నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అందరిలాగా ఎన్టీఆర్‌ ఎచ్చులకి పోడు.. తాను హెల్ఫ్ చేసినా నలుగురికి తెలియాలి అని అనుకోడు.

తాను చేసిన హెల్ఫ్ జనాలకు అందిందా ? లేదా అనుకుంటాడే.. కానీ పబ్లిసిటీ హంగామాలు చేసుకోవడం.. 10 రూపాయలు ఇస్తే 11సార్లు పేపర్లో వేయించుకొని… వార్త‌ల్లో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డు. కొంద‌రు స్టార్ హీరోలు కూడా రూపాయి సాయానికి ప‌ది రూపాయ‌లు ప‌బ్లిసిటీ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ తార‌క్ మాత్రం ఇలాంటి హంగామాల‌కు దూరంగా ఉంటాడు.

తార‌క్‌ ఇమేజ్, రేంజ్, క్రేజ్ ఏమాత్రం తగ్గ‌నీయ‌కుండా తన భర్త గౌరవాన్ని రెట్టింపు చేస్తోంది లక్ష్మీ ప్రణతి.
అందరి స్టార్ హీరో భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటూ మోడరన్ ఫోటోషూట్ల‌తో ట్రోలింగ్‌కు గుర‌వుతూ ఉంటారు. లక్ష్మీ ప్రణతి మాత్రం తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ భర్త, పిల్లల ఆనందమే తన ఆనందంగా భావిస్తూ ఫ్యామిలీతోనే త‌న టైమ్‌ స్పెండ్ చేస్తుంది.

లక్ష్మీప్రణతి బయట ప్రపంచానికి కనిపించింది చాలా తక్కువ. ఎప్పుడు భర్త తారక్ తో పిల్లలతో అత్తగారితోనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరూ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ మాత్రం పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ట్రెడిషనల్ గా జరిగిన వీరీ పెళ్లి చూపుల్లో లక్ష్మీ ప్రణతి- ఎన్టీఆర్‌ని ఓ ప్రశ్న అడిగిందట. ఆ ప్రశ్నకి ఎన్టీఆర్ షాక్ అయిపోయాడు. ఆఫ్ కోర్స్ తర్వాత అదిరిపోయే ఆన్సర్ కూడా ఇచ్చాడు అనుకోండి.

Jr NTR with His Wife Lakshmi Pranathi Rare and Unseen Photos

లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తో మాట్లాడుతూ..”నీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం ..పెళ్లి తర్వాత నన్ను ఎక్కువగా ఇష్టపడతారా ..?మీ అమ్మ గారిని ఎక్కువగా ఇష్టపడతారా..? అంటూ అందరి అమ్మాయిలాగే లక్ష్మీ ప్రణతి కూడా ఎన్టీఆర్ ని ప్రశ్నించిందట. ఇదే క్రమంలో ఎన్టీఆర్ అప్పటివరకు సైలెంట్‌గా ఉన్నా ప్ర‌ణ‌తి ప్ర‌శ్న‌కు షాకింగ్ రిప్లే ఇచ్చాడ‌ట‌.

बिजनेसमैन की बेटी हैं RRR फेम जूनियर एनटीआर की पत्नी लक्ष्मी प्रनथी, देखें  कपल की Unseen Photos

” నాకు మా అమ్మ ఇంపార్టెంట్.. మా అమ్మలాగే నిన్ను చూసుకుంటా.. నీలో మా అమ్మను చూసుకుంటా ..”అంటూ చెప్పాడట. దీంతో ఎన్టీఆర్ ఆన్సర్ కు ఫిదా అయ్యి చిరునవ్వుతో ఎన్టీఆర్ అంటే ఇష్టమే అంటూ ఒకే చెప్పెసింద‌ట‌ ప్రణతి. టాలీవుడ్ ఎంతమంది జంటలు ఉన్నా ఎన్టీఆర్ భార్య ప్ర‌ణ‌తి సంప్ర‌దాయం, ఆమె పాటించే ప‌ద్ధ‌తులే వేరు.

Share post:

Latest