మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను రిజెక్ట్ చేసిన నటి కస్తూరి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నాగార్జున హీరోగా తెరకెక్కిన అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్ నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. ఇటీవల ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. మనం కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ మధ్య జరిగే సంభాషణను చూస్తే నవ్వు ఆపుకోలెం. అలాంటి సంభాష‌న‌ కస్తూరి ఇంటర్వ్యూలో కూడా జరిగింది. ఇక ఇటీవల బుల్లితెరపై వచ్చిన గృహలక్ష్మి సీరియల్లో ముదురు బ్యూటీలా కనిపిస్తూ వచ్చింది. ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. […]

మహేష్ బాబుకి ఆ హీరోయిన్ అంటే అంత మంటా..? అలాంటి గబ్బు పనులు చేసిందా..?

జనరల్ గా స్టార్ హీరోస్ ఏ హీరోయిన్ విషయంలోనూ కండిషన్స్ పెట్టరు . ఎందుకంటే మేకర్స్ ఆ స్టార్ హీరో స్టేటస్ కి తగ్గట్టు హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇక అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు కూడా స్టార్ హీరోలకు నెగిటివ్గా మాట్లాడరు.. నెగిటివ్ పనులు చేయరు . కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలను ఏకీపారేస్తుంది. తానే గొప్ప తానే తోపు అనుకునే టైప్. అఫ్కోర్స్ ఆమె కోలీవుడ్ […]

మహేష్ బాబు – వి.వి.వినాయక్ కాంబోలో సినిమా రాకపోవడానికి కారణం అదేనా.. సెక్రెటరీ రివీల్ చేసిన డైరెక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న ఆది సినిమాతో ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మైన వి.వి.వినాయక్‌ లాంటి విభిన్నమైన దర్శకులు మాత్రం ఎక్క‌డ ఉండ‌ర‌న‌టంలో సందేహంలేదు. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న వి.వి.వినాయక్, చిరంజీవితో తర్కెక్కించిన ఠాగూర్. ఎన్టీఆర్‌తో రూపొందించిన ఆది, అదుర్స్.. రవితేజతో తీసిన కృష్ణలాంటి సినిమాలు ఆయన కెరీర్ లోనే సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేక […]

నమ్రత కారణంగా ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యిందా.. షాకింగ్ విషయాలు రివిల్ చేసిన డైరెక్టర్..

టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్ర‌తకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై బిజినెస్ రంగంలో బిజీ అయింది న‌మ్ర‌త‌. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మహేష్ వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి […]

మాస్ మహారాజ్ మాస్టర్ ప్లాన్ .. బన్నీ, మహేష్ కు పోటీగా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన రవితేజ..

ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు, ఇత‌ర‌ నటినటులు.. చాలామంది సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారంలో రాణిస్తుంటే.. మరి కొంతమంది తమకు ఆసక్తి ఉన్న వేరే వ్యాపారాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏ ఎం బి సినిమాస్ మల్టీప్లెక్స్ ను స్థాపించి దానిని […]

చిన్నోడే ఎక్కువ‌ లాక్కున్నాడు.. గుంటూరు కారం రిలీజ్ పై వెంకీ మామ ఫన్నీ కామెంట్స్..

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక,నిర్మాతలు కూడా అసలు ఆలోచించడం లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు కూడా […]

గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్.. రన్ టైం ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మాస్ యాక్షన్ డ్రామాగా గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బారిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబో దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హారిక అండ్‌ హాసిని బ్యానర్ పై […]

రాజమౌళి మూవీలో మహేష్ రోల్ ఏంటో తెలిస్తే గూస్ బమ్స్‌ ఏ..!!

పాన్ ఇండియ‌న్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్‌ పైకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మ‌హేష్‌.. రాజమౌళి సినిమాకు […]

మ‌హేష్ బ్యూటీ సీక్రెట్ లీక్‌.. రోజూ బ్రేక్‌ఫాస్ట్ లో ఆ రెండు ఉండాల్సిందే అట‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అందం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అందానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ ఆయ‌న‌. బాలీవుడ్ తార‌లు కూడా మ‌హేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. యాభైకి చేరువ‌వుతున్నా చెక్కు చెద‌ర‌ని య‌వ్వ‌నంతో తోటి న‌టీన‌టుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటాడు. మ‌హేష్ బాబు టీనేజీ వైబ్స్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు అంటే దాని వెన‌క ఆయ‌న క‌ష్టం ఎంతో ఉంది. వర్కౌట్స్ అనేవి ప్రతీ హీరోకి కామన్ గా […]