మహేష్ బాబుకి ఆ హీరోయిన్ అంటే అంత మంటా..? అలాంటి గబ్బు పనులు చేసిందా..?

జనరల్ గా స్టార్ హీరోస్ ఏ హీరోయిన్ విషయంలోనూ కండిషన్స్ పెట్టరు . ఎందుకంటే మేకర్స్ ఆ స్టార్ హీరో స్టేటస్ కి తగ్గట్టు హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇక అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు కూడా స్టార్ హీరోలకు నెగిటివ్గా మాట్లాడరు.. నెగిటివ్ పనులు చేయరు . కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలను ఏకీపారేస్తుంది. తానే గొప్ప తానే తోపు అనుకునే టైప్. అఫ్కోర్స్ ఆమె కోలీవుడ్ హీరోయిన్ .. తెలుగు హీరోలతో కూడా నటించింది . కానీ ఆమె తన సినిమాలకి పెట్టే కండిషన్ మేకర్స్ కు చుక్కలు చూపిస్తుంది.

ఆశ్చర్యం ఏంటంటే .. పలువురు బడా హీరోలు కూడా ఆమె పెట్టే కండిషన్స్ భరించలేక ఆమెను తమ సినిమాల నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు గతంలో ఆమె కమిట్ అయ్యి స్టార్ హీరోలు ఆమె కండిషన్స్ భరించలేక ఆమెను తీసేసిన మూవీస్ కూడా ఉన్నాయి . అయితే మహేష్ బాబుకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆమెతో మూడుసార్లు గొడవ పడిందట. ఆ కారణంగానే ఫ్యూచర్లో కూడా ఇక హీరోయిన్ తో సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయిపోయాడట .

ఆశ్చర్యమేంటంటే ఇప్పటికీ ఆ హీరోయిన్ ని మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా పెట్టడానికి కొందరు డైరెక్టర్స్ ట్రై చేస్తూ ఉన్న సరే మహేష్ బాబు సైలెంట్ గా రిజెక్ట్ చేస్తూ ఉంటాడే తప్పిస్తే ఎప్పుడూ కూడా అంత నీచంగా వల్గర్ గా మాట్లాడిన సందర్భాలే లేవు . “ఆ హీరోయిన్ మన సినిమాలో వద్దు” అంటూ చెప్తాడే తప్పిస్తే మిగతా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయడట . కానీ ఆ హీరోయిన్ మాత్రం కావాలని మహేష్ బాబు తనను సినిమాలో పెట్టుకోవడం లేదు అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం గబ్బు లేపింది అంటూ ప్రచారం కూడా జరిగింది . ఓ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ప్రజెంట్ వచ్చిన అవకాశాలతో ముందుకు వెళుతుంది..!!