మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను రిజెక్ట్ చేసిన నటి కస్తూరి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

నాగార్జున హీరోగా తెరకెక్కిన అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది కస్తూరి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్ నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. ఇటీవల ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. మనం కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ మధ్య జరిగే సంభాషణను చూస్తే నవ్వు ఆపుకోలెం. అలాంటి సంభాష‌న‌ కస్తూరి ఇంటర్వ్యూలో కూడా జరిగింది. ఇక ఇటీవల బుల్లితెరపై వచ్చిన గృహలక్ష్మి సీరియల్లో ముదురు బ్యూటీలా కనిపిస్తూ వచ్చింది. ఇక అస‌లు విష‌యం ఏంటంటే.. గతంలో మహేష్ బాబు సినిమాలో కస్తూరికి నటించే ఛాన్స్ వచ్చిందట.. అయితే ఓ సిల్లీ రీజ‌న్ తో ఆమె అవకాశాన్ని వదులుకుంది.

Kasthuri: ப்பா.. என்ன பார்வை.. நடிகை கஸ்தூரியின் லேட்டஸ்ட் க்ளிக்ஸ்! -  actress kasthuri stunning looks - Samayam Tamil

ఇంతకీ మహేష్ బాబుతో సినిమాను వదులుకోవడానికి కారణం ఏంటో చూద్దాం. 1991 నుంచి సినిమాల్లో నటిగా కొనసాగుతున్న ఈ అమ్మడు.. మహేష్ బాబు పక్కన హీరోయిన్గా మాత్రమే నటిస్తుందట. అందుకే తల్లి పాత్రలు వచ్చినా చేయడం లేదని.. మహేష్ కి జోడిలా ఉండే వయసు నాది.. అలాంటిది ఆయనకు తల్లిగా ఎలా నటిస్తాను అంటూ గారలుపోతూ కామెంట్స్ చేసింది. అందుకే మహేష్ బాబు నటించిన ఓ సినిమాలో తల్లి పాత్ర వచ్చిన ఈమె చేయనని చెప్పేసిందట. పైగా కస్తూరి మాట్లాడుతూ జెంటిల్మెన్ సినిమా హిందీ రీమేక్‌లో ఆమెకు ఛాన్స్ వచ్చిందని.. టైఫాయిడ్ కారణంగా చేయలేకపోయాను అంటూ వివరించింది. మోహ‌న్‌బాబు, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోల పక్కన కూడా అవకాశాలు వచ్చాయట‌.

PHOTOS : யப்பா.. சைடு போஸில் அப்படியொரு லுக்.. சுண்டியிழுக்கும் நடிகை  கஸ்தூரி.. ஏங்கவைக்கும் லேட்டஸ்ட் போட்டோஸ்! - Oneindia Tamil

అయితే వారి పక్కన చాలా యంగ్ గా కనిపిస్తుందన్న కారణంతో తీసేసారని.. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన కూడా యంగ్ అనిపించిందని తీసేసారు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ న‌వ్వుతెపిస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌. ఇంకా నయం లే మహేష్ బాబు పక్కన హీరోయిన్గా చేస్తే వయసు అంది.. అది వదిలేసి సుమా, సునీత, శ్రీకాంత్ కొడుకుల పక్కన హీరోయిన్‌గా చేసే ఏజ్ నాది అనలేదు అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. అయితే 45 ఏళ్ల వయసులో కళ్యాణ్‌రామ్ పక్కన 50 ఏళ్లు దాటిన ఈ కస్తూరి యంగ్‌గా కనిపిస్తుందట ఇలాంటి చెత్త ఇంటర్వ్యూస్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళని అనాలి అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.