జబర్దస్త్ నుండి బయటకి వచ్చేయడానికి అసలు కారణం ఇదే: సింగర్ మనో

సింగర్ మనో గురించి తెలియని వారు వుండరు. అలాగే జబర్దస్త్ గురించి కూడా తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ లలో జబర్దస్త్ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభమై ఒక దశాబ్దం దాటుతున్నా నేటికీ ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా నాగబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఆ తరువగా నాగబాబు తప్పుకోవడంతో […]

ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. డైరెక్టర్ కాళ్ల పై పడి ఏడ్చిన సింగర్..!!

సింగర్ మనో.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సింగర్ గా ఇటీవల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సింగర్ మనో తాజాగా `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మనో ఈ స్థాయికి రావడానికి తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

స్టార్ సింగర్ పై చిన్మయి సంచలన కామెంట్స్..!

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తెలుగు, తమిళ్, మలయాళం, కాకుండా అన్ని భాషల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో సమంతకు డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది చిన్మయి. ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులకి తన వ్యక్తిగత జీవితం గురించి లైవ్ చాట్ లో చెప్తూ ఉంటుంది. చిన్మ‌యి సింగర్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో […]

సింగర్ మనో ఆస్థి అన్ని కోట్లా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అసలు పేరు నాగూర్ బాబు.. అయితే తన పేరును మాత్రం సింగర్ మనోగ మార్చుకోవడం జరిగింది. ఈయన సింగర్ కాకముందు వరకు చక్రవర్తి దగ్గర సహాయకుడిగా పని చేయడం జరిగింది. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కూడా ఎన్నో వేలపాటలను పాడడం జరిగింది సినిమాలో దాదాపుగా 30 వేలకు పైగా పాటలు పాడారు. సింగర్ మనో కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, బెంగాలీ […]

జబర్దస్త్ లో.. జడ్జి.. కంటిస్టెంట్ మధ్య గొడవ.. వీడియో వైరల్..!

జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ షోలను బీట్ చేసే షో ఏది రాలేదు అని చెప్పుకోవచ్చు.ఇక ముఖ్యంగా ఈ షో లకి అట్రాక్షన్ గా ఇందులో జడ్జిలు, అందమైన యాంకర్ లు ఉండడం విశేషం. అయితే తాజాగా ఈ షో కు సంబంధించి ఒక ప్రోమో విడుదలైంది. ఇది నవంబర్ 5వ తేదీన టెలికాస్ట్ కానుంది.ఇందులో హైపర్ ఆది, శ్రీ గాలి సుదీర్, రష్మీ అనసూయ వంటివారు ఉన్నారు. ఇక […]

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానన్న సింగర్ మనో?

సింగర్ మనో.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్న సింగర్ లలో ఈయన కూడా ఒకరు.ఇతను సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ హీరో కు డబ్బింగ్ వాయిస్ చెప్పింది మనో నే. సింగర్ మనో అసలు పేరు నాగూర్ బాబు. కాకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నాగూర్ బాబు పేరును కాస్తా మనో గా మార్చారు. ఇక సింగర్ […]

శ్రీ‌ముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్‌..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్‌`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సత్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]

లేడీ సింగర్ తో సింగర్ మను కష్టాలు.. ఏం జరిగిందంటే?

మనో నటుడిగా, సింగర్ గా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అదే తన స్వరంతో ఎన్నో పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే సింగర్ లలో కూడా నటులు ఉంటారు అంటున్నారు మనో. అలా గాయకుడికీ నటుడిగా అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటాడు అంటున్నాడు సింగర్ మనో. ఈ సత్తిబాబు దర్శకత్వం వహించిన క్రేజీ అంకుల్స్ సినిమాలో యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి లు […]