ఆ కారణంగా డెవిల్ సినిమా వాయిదా..!!

బింబిసార చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో డెవిల్ సినిమా అని విడుదల చేస్తూ ఉన్నారు.. అభిషేక్ పిక్చర్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా నిర్మాత అభిషేక్ డైరెక్టర్ పేరు తానే అని స్వయంగా వేసుకోవడంతో ఈ సినిమా […]

బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. భగవంత్ కేసరి వాయిదా..!!

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా బరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యాక్టర్ అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా నటిస్తూ […]

ఆదిపురుష్ సినిమా మళ్లీ వాయిదా పడిందా..!!

టాలీవుడ్లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ తన తదుపరి చిత్రాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలు భారీ స్థాయిలో విడుదల కాగా ఈ సినిమాలు భారి డీజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈ సినిమా నిర్మించిన దర్శకులు సైతం కనుమరుగయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సాలర్, ఆది పురుష్, ప్రాజెక్ట్-k తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం […]

సంక్రాంతి రేసు నుంచి సూపర్ స్టార్ సినిమా అవుట్.. కారణం అదేనా..!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. ఆ సీజన్ లో భారీ సంఖ్యలో అగ్ర హీరోలు నటించిన సినిమాలు ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. అయితే ఒకరిద్దరు మినహా అగ్రహీరోలు ఎక్కువగా తలపడిన సందర్భాలు చాలా తక్కువ. ఓ రెండు పెద్ద సినిమాలు..ఓ రెండు చిన్న సినిమాలు లెక్కన థియేటర్లలో విడుదల అవుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం అందరూ అగ్రహీరోలే సంక్రాంతి బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్, మహేష్ […]

మ‌ళ్లీ వాయిదా ప‌డ్డ `ల‌వ్ స్టోరీ`.. కొత్త డేట్ అదేన‌ట‌..?

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ […]

లవ్ స్టోరీ సినిమా మళ్లీ వాయిదా పడిందా..? కారణం..!

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.నాగచైతన్య ఈ మధ్య ఒక చిత్రంలో నటించగా ఆ చిత్రం చాలా అడ్డంకులు వేస్తుంది. ఆ చిత్రం ఏదో కాదు లవ్ స్టోరీ.ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ఇంతకుముందే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది.ఈక మరోసారి కూడా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడొచ్చే సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదల కావాల్సివుంది.కానీ […]

ఎన్టీఆర్ రామ్ చరణ్ భయపడ్డా.. నో ఫియర్ అంటున్న బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా ఇప్పటికే షూటింగు ను ముగించుకుంది.ఇక బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నది ఉన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడో చిత్రం కనుక.. ఈ […]

ఆర్ ఆర్ ఆర్ మళ్లీ పోస్ట్ పోన్ అయినట్టేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపిస్తుండగా , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో అప్పుడప్పుడు విడుదలైన టీజర్ లు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఇప్పటికీ […]

కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]