పోలవరం నియోజకవర్గం..ఏపీలో ఇదొక ప్రత్యేకమైన సీటు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గం కావడంతో..ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. ఎస్టీ రిజర్వ్ సీటుగా ఉన్న ఈ పోలవరంలో మొదట నుంచి కాంగ్రెస్ హవా ఉండేది. గతంలో కాంగ్రెస్ లో తెల్లం బాలరాజు రెండుసార్లు గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చాక 2012 ఉపఎన్నికలో గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. ఇక్కడ టిడిపి సత్తా చాటింది. టిడిపి నుంచి మోడియం శ్రీనివాసరరావు విజయం […]
Tag: polavaram
పోలవరం రాజకీయం..ఎవరు కరెక్ట్?
ఏపీ జీవనాడి పోలవరం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మరింత నష్టపోకూడదని చెప్పి..కేంద్ర ప్రభుత్వమే పోలవరం కట్టిస్తామని చెప్పింది..అలాగే జాతీయ హోదా ఇచ్చింది. అయితే కేంద్ర పరిధిలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదో ఏమో గాని..దాన్ని కావాలని టిడిపి హయంలో చంద్రబాబు తామే నిర్మిస్తామని తీసుకున్నారు. 2018లోనే పూర్తి చేస్తామని హడావిడి చేశారు. కానీ అది పూర్తి కాలేదు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం. అడపాదడపా పోలవరం పూర్తి […]
ఏజెన్సీ సీట్లపై టీడీపీ ఆశలు వదులుకున్నట్లేనా?
ఏపీలో ఉన్న ఏజెన్సీ సీట్లలో టిడిపికి మొదట నుంచి పట్టు లేదనే చెప్పాలి. ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి పెద్దగా విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. ఇక గత రెండు ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలో వైసీపీ హవా నడిచింది..ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ హవానే నడుస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే ఏజెన్సీల్లో గెలవడం కష్టమని తేలింది. ఏజెన్సీ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, […]
నో డౌట్: ఆ సీటు వైసీపీదే!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..మొదట నుంచి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉండేవి…గత ఎన్నికల్లో మాత్రం వెస్ట్ లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సీన్ మారుతూ వస్తుంది…ఇక్కడ టీడీపీ మళ్ళీ బలపడుతుంది…అటు జనసేన కూడా కొన్ని స్థానాల్లో పికప్ అవుతుంది. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ వెస్ట్ లో వైసీపీకి అనుకున్నంతగా మంచి ఫలితాలు రావడం కష్టం. పైగా టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ […]
బాబు సైలెంట్ స్కెచ్..?
ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే…అప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…అటు జగని గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే జగన్, బాబు టార్గెట్..ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జనాలకు…ఇద్దరు నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు…సైలెంట్ గా జనాలకు హామీలు ఇస్తూ…ప్రజలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాబు పలు హామీలు ఇచ్చారు…ఇదే క్రమంలో జిల్లాల విభజన విషయంలో కూడా […]
ఏపీలో మేకప్.. ప్యాకప్! ఇక.. దర్శకుల పాలన.. !
అవును! ఏపీలో చంద్రబాబు తన పాలనను ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి అప్పగించే పనిలో పడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసిన చంద్రబాబు.. దాని డిజైన్లను ఖరారు చేయడం తన వల్లకాదని చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలోనే ఆయన సినీ దర్శక దిగ్గజంగా అవతరించిన బాహుబలి రాజమౌళిని ఆశ్రయించారు. ఆయన డైరెక్షన్‌లో అమరావతి డిజైన్లను ఖరారు చేయాలని ఐఏఎస్ సీనియర్ అధికారులు సహా మంత్రి నారాయణను సైతం […]
చంద్రబాబును ముంచేస్తున్న ట్రాన్స్‌స్ట్రాయ్
పోలవరం.. పోలవరం.. పోలవరం.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం వల్లెవేసే పదం! పోలవరం ఏపీ జీవనాడి అని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ ఉంటారు! పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాలని పదేపదే అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే అని తేలిపోయింది. పోలవరం కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ.. ఇప్పుడు చంద్రబాబును పూర్తిగా ముంచేసింది. పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం ఇప్పుడు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోంది. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో […]
పోలవరం వెనుక బాబు చేస్తోంది ఏంటి?
ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని చాటింపు వేస్తున్న చంద్రబాబు సర్కారు పోలవరం విషయంలో తెర వెనుక ఏదో చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ 2018 నాటికి పోలవరం పూర్తి చేసి 2019 ఎన్నికల్లో దీనిని హాట్ టాపిక్ చేయాలని బాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతి సోమవారాన్నీ పోలవారంగా మార్చుకుని సమీక్షలతో దంచికొడుతున్నారు. ఇది పైకి కనిపిస్తున్న, పేపర్లలో ప్రచారంలో ఉన్న ప్రధాన విషయం. అయితే, దీనికి విరుద్ధంగా […]