నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే మరో హీరో ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

నందమూరి నట వారసులుగా ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిలో ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు మాత్రమే కొనసాగుతూ.. తమ న‌ట‌న‌తో సత్తా చాటుతున్నారు. ఎవరికి వారు ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మోక్షజ్ఞ కంటే మందే నందమూరి ఫ్యామిలీ నుంచి […]

ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగ‌త‌ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ […]

” 2024 ఎన్నికలలో తారక్ ఆ పార్టీకే మద్దతు ఇస్తాడు “… గుట్టు బయటపెట్టిన కళ్యాణ్ రామ్ (వీడియో)

నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తరతరాలుగా తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ వీరి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నందమూరి కళ్యాణ్, తారక్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను దక్కించుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ ” డెవిల్ “. అభిషేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. ఇక […]

నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో ఎంట్రీ.. అతడు సక్సెస్ అయ్యేనా…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆ ఫ్యామిలీ నుండి ఎవరైనా ఒక హీరో ఎంట్రీ ఇస్తే నందమూరి అభిమానులకే కాకుండా ప్రేక్షకులందరిలో కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చైతన్య కృష్ణ హీరోగా […]

శోభన్ బాబు, కృష్ణకు రీప్లేస్ అనుకున్న నందమూరి హీరో ఏమయ్యాడు..!

తెలుగు చిత్ర పరిశ్రమలు నందమూరి కుటుంబం అంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. నందమూరి తారక రామారావు నట వారసులుగా ఆయన తర్వాత రెండు తరం హీరోలుల‌గా హరికృష్ణ, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తే…జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటా వారు మూడో తరం హీరోలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కోన్న‌సాగుతున్నారు. అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం…చాలా ఆశల మధ్య మొద‌లై..అనుకోకుండా ముగిసిపోయింది. ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవ‌రుంటే అతనే నందమూరి […]

పెళ్లి త‌ర్వాత న‌ర‌కం.. అయినవాళ్లే అలా చేశారంటూ అలేఖ్య‌రెడ్డి సంచ‌ల‌న పోస్ట్‌!

ప్ర‌ముఖ‌ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న కొద్ది రోజుల క్రిత‌మే త‌నువు చాలించిన సంగ‌తి తెలిసిందే. తార‌క‌ర‌త్న మ‌ర‌ణం నుంచి ఆమె భార్య అలేఖ్య రెడ్డి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది. తన మ‌న‌సులో ఉన్న బాధ‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ త‌ర‌చూ వార్త‌లు నిలుస్తోంది. ఇక‌పోతే తార‌క‌ర‌త్న‌, అలేఖ్య రెడ్డి పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం విధిత‌మే. అలేఖ్య‌ను వివాహం చేసుకోవ‌డం తార‌క‌ర‌త్న త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. దాంతో వారు పెళ్లి త‌ర్వాత తార‌క‌ర‌త్న, […]

సొంత అక్క కొడుకు ఎంగేజ్మెంట్ కు దూరంగా ఎన్టీఆర్‌.. కార‌ణం అదేనా?

నంద‌మూరి కుటుంబంలో తాజాగా ఓ శుభ‌కార్యం జ‌రిగింది. దివంగ‌త న‌టుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. సుహాసిని కుమారుడు వెంకట శ్రీహర్ష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. తాజాగా ఎంగేజ్మెంట్ అట్ట‌హాసంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సుహాసిని సోద‌రుడు నందమూరి క‌ళ్యాణ్ రామ్ కుటుంబ‌సమేతంగా వెళ్లి కాబోయే వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వించాడు. మ‌రొక సోద‌రుడు దివంగత జానకిరామ్ భార్య పిల్లలు సైతం ఈ […]

నందమూరి ఫ్యామిలీలో ఎన్నో చీకటి కోణాలు.. తెలిస్తే అసహ్యించుకుంటారు!!

నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన్ని రోడ్డుకిడ్చింది మాత్రం ఆయన కుటుంబమే. కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ని ఒంటరిని చేసి ఆయన పదవి, సంపద లాక్కుని మానసిక క్షోభకు గురి చేశారు. ఎన్టీఆర్ కి 14 మంది సంతానం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన లక్ష్మి పార్వతి వద్ద దుర్భర పరిస్థితుల మధ్య కన్నుమూశారు. ఇక ఆయన మరణించిన తరువాత కొంతమంది కుటుంబ సభ్యులు పదవుల కోసం, […]

పై లోకంలో ఉన్న నందమూరి తారకరామారావు గారు సంతోషపడాలి అంటే..బాలయ్య ఆ పని చేయాల్సిందే..!?

స్వర్గీయ నందమూరి తారక రామారావు.. ఈ పేరు చెప్తే మనలో మనకే తెలియని స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి . మన బాడీలో మనకి తెలియకుండానే చేతులు పైకి లేసి దండం పెడతాయి . అంతలా తన పేరుకి ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి కొడుకులు , మనవళ్లు వచ్చినా.. ఇప్పటికీ నందమూరి అనగానే తారక రామారావు గారి పేరే […]