ఎన్నో పోరాటాలు, మ‌రెన్నో క‌ష్టాలు.. వైర‌ల్‌గా మారిన అలేఖ్యరెడ్డి షాకింగ్ పోస్ట్‌!

నందమూరి తారకరత్న గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ళ వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఆయ‌న‌ సతీమణి అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ ను పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారింది. భర్త చేతిలో చేయి వేసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన అలేఖ్య.. ‘మనం కలిసి ఉండేందుకు […]

నందమూరి వంశంలో పేర్లు ఇలా ఎందుకు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రామారావు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఇంకోవైపు రాజకీయాల్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్నారు. ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేవుడిగా నిలిచాడు. అయితే చాలా రామారావు తన కుటుంబ సభ్యులకు పెట్టిన పేర్లు వెనుక కథ వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. నందమూరి తారక రామారావు భార్య పేరు బసవతారకం. వీరికి […]

నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆస్తుల విలువ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే షాకే!?

నందమూరి తారకరత్న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివ‌ర‌కు గ‌త శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. 39 ఏళ్ల వయసుకే తనువు చాలించి కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. క‌ట్టుకున్న భార్య‌ను, పిల్ల‌ల‌ను ఒంట‌రివారిని చేసి వెళ్లిపోయారు. సోమ‌వారం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను పూర్తి చేశారు..తారకరత్న అకాల మరణం అటు నంద‌మూరి కుటుంబంతో పాటు ఇటు చిత్రపరిశ్రమలోనూ తీవ్ర విషాదం నింపింది. తారకరత్న తిరిగిరానిలోకాలకు […]

తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో బాల‌య్య సంచ‌ల‌న నిర్ణ‌యం..!?

నందమూరి తారకరత్న ఇక లేరు, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న పార్థివదేహాన్ని ఈ రోజు ఉద‌యం మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో తార‌క‌ర‌త్న‌ను క‌డ‌సారి చూసేందుకు అభిమానులు త‌ర‌లివ‌స్తున్నారు. తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, ముగ్గురు పిల్లలు ఒంటరి వారైపోయారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. తారకరత్న […]

చనిపోయే ముందు వరకు తారకరత్నని దూరం పెట్టిన నందమూరి ఫ్యామిలీ..కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది . నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ని ఈ వార్త తీవ్ర విషాదంలోకి నింపేసింది . కాగా గత 23 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారకరత్న చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు . కోమాలోకి వెళ్లిపోయిన తారకరత్నను బ్రతికించడానికి […]

బాలయ్య ఎన్టీఆర్‌పై కోపం పెంచుకోవడానికి అదే కారణమా..??

  నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంత గొప్ప స్థానంలో ఉంది అంటే దానికి కారణం రామారావుగారి కృషి, పట్టుదల అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వారిద్దరిలో […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకోండెహే!

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ […]

ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిల‌బెట్టుకోలేదు: బాల‌య్య‌

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]

బాల‌య్య రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా…. ఆ రికార్డ్ ఇదే…!

ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ – రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా మారింది. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు`పోకిరి` సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా.. ఇటీవల బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డును […]