సరికొత్త సర్వే: టీడీపీ-జనసేన కలిస్తే..!

ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఏపీలో మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు నెక్స్ట్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఇటీవల వచ్చిన […]

ప‌వ‌న్ పోటీ కోసం ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు… స‌ర్వేలో ఏం తేలిందంటే…!

వ‌చ్చే ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క‌సీటు తో ప‌రిమిత‌మైన‌.. జ‌న‌సేన పార్టీకి ఈ ఎన్నిక‌లు మరింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న ఎటు నుంచి విజ‌యం ద‌క్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి ప‌వ‌న్ పోటీ చేశారు. కానీ, విజ‌యం మాత్రం […]

లోకేష్ కోసం ప‌వ‌న్ చేస్తోన్న పెద్ద త్యాగం…!

అవును.. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌పై చాలా మంది త‌మ మాట విని పిస్తున్నారు. ఒక‌ప్పుడు.. విశ్లేష‌కులు ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నార‌నుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంట‌నే దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ప‌రిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్య‌లు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల సీక్రెట్ ఇదే….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి వచ్చే ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్ర‌ధ‌మ లక్ష్యంగా ప‌వ‌న్‌ గట్టి కృషి చేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈయనకి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పవన్ ను చాలా […]

జ‌న‌సేన‌లో ఉన్న ఆ మైన‌స్సే వైసీపీకి ఇంత ప్ల‌స్ అవుతోందా…!

ఔను.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. పంచ‌దార‌ చుట్టూ.. చీమ‌లు చేరిన‌ట్టు గా ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. ఎక్క‌డ అధికారం దక్కుతుందని నాయ‌కులు భావిస్తే.. ఆ పంచ‌కు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు? అనే విష‌యంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీలోని కొంద‌రు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి నాయ‌కులు ఉన్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావ‌హులు […]

పవన్ ప్రభావం ఉంది..కానీ బలం?

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.. ఆయన ఎక్కడ సభ పెట్టిన భారీగా జనం వస్తారు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పవన్‌కు ఫాలోయింగ్ ఉంది…సభలకు జనం వస్తారు గాని…జనసేనకు ఓట్లు మాత్రం ఎక్కువ పడవు. గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి. సరే మొదటి సారి పోటీ చేశారు కదా…అలా ఓట్లు వచ్చాయి అనుకోవచ్చు. కానీ ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అవుతున్నాయి. మరి […]

సత్తెనపల్లి జనసేనకు వదులుతారా?

రాష్ట్రంలో ఇప్పుడుప్పుడే టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది…ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది…ఇంకొంచెం కష్టపడితే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో చాలా నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ పెరుగుతుంది. ఎవరికి వారు సీటు విషయంలో పోటీ పడుతున్నారు. అలాగే సెపరేట్‌గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇలా గ్రూపు రాజకీయాలు చేయడం వల్ల పార్టీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా […]

టీడీపీ-జనసేన కాంబో..ఆ జిల్లా స్వీప్?

టీడీపీ-జనసేన పొత్తు…ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది…రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది..అటు పొత్తుకు రెండు పార్టీలు రెడీగానే ఉన్నాయని హింట్ కూడా ఇచ్చాయి. అయితే పొత్తు గురించి అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. కానీ వైసీపీని అధికారంలో నుంచి దించాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం పొత్తుకు మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా గాని […]

ఏపీలో జ‌న‌సేన‌ది బ‌లుపా.. వాపా… అస‌లేం జ‌రుగుతోంది…!

ఏ పార్టీ అయినా.. ప్ర‌భుత్వంలోకి రావాలంటే..సంస్థాగ‌తంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్ర‌స్థాయిలో జెండా మోసే నాయ‌కుడి నుంచి జైకొట్టే కార్య‌క‌ర్త వ‌ర‌కు బ‌లంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్య‌త్వ న‌మోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేస‌మ‌యంలో యువ‌త‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హించి.. వారిని బూత్ లెవిల్‌లో నియ‌మిస్తాయి. అదేస‌మ‌యంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయ‌తీలు.. కార్పొరేష‌న్ల ప‌రిధిలో పార్టీని బ‌లోపేతం చేస్తాయి. ఇవ‌న్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బ‌లం మీదే.. స‌ద‌రు […]