రామ్ పోతినేని చివరి 7 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లిఫ్ట్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ రామ్ పోతినేని హీరోగా తెర‌కెక్కిన చివ‌రి 7 సినిమాల‌కి.. మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ డిటేయిల్స్ ఒక‌సారి తెలుసుకుందాం. డబల్ ఇస్మార్ట్: రామ్ పోతినేని.. తాజాగా న‌టించిన మూవీ డబల్ ఇస్మార్ట్. పూరీ జ‌గ‌నాథ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ ఆగస్టు 15న‌ థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఈ సినిమా రిలీజైన‌ మొదటి రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.10 కోట్ల షేర్ కలక్షన్లు సాధించింది. స్కంద: రామ్ […]

డ‌బుల్ ఇస్మార్ట్ కు రిలీజ్‌కు ముందే క‌ష్టాలు

టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా రూపొందిన ‘డబల్ ఇస్మార్ట్’ ఈనెల ఆగష్టు 15న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటి వరకు పెద్దగా అంచనాలు ప్రేక్షకులలో లేకపోవడం ఈ సినిమా బయ్యర్లను బాగా టెన్ష‌న్ పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు పూరి జ‌గ‌న్ విజ‌య్ దేవ‌ర కొండ హీరోగా […]

రామ్ కోసం బాలీవుడ్ బ్యూటీల‌ను దింపుతున్న పూరీ.. ఆ ఇద్ద‌రికీ హ్యాండిచ్చిన‌ట్లేనా..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబో రిపీట్ కాబోతోంది. ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్ గా `డ‌బుల్ ఇస్మార్ట్‌`ను ప్లాన్ చేశారు. ఇటీవ‌లె ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభం అయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మీ కౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ […]

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈజ్ బ్యాక్.. రామ్ న్యూ లుక్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

ఇస్మార్ట్ శంక‌ర్.. రామ్ పోతినేని కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే చిత్రం. ఈ మూవీతోనే వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన రామ్ స్ట్రోంగ్ కాంబ్యాక్ ఇచ్చాడు. అలాగే ఈ మూవీతోనే మాస్ హీరోగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ కు ఇప్పుడు సీక్వెల్ గా `డ‌బుల్ ఇస్మార్ట్‌` రాబోతోంది. రామ్-పూరీ జ‌గ‌న్నాథ్ కాంబో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. వీరి కాంబోలో ప్రాజెక్ట్ హైద‌రాబాద్ లో జూలై 10న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఛార్మీ, పూరీ […]

తెలిసి తెలిసి పెద్ద తప్పు చేస్తున్న రామ్ పోతినేని.. మైండ్ దొబ్బిందా ఏంటి బాసూ..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రామ్ పోతినేని పేరును తెగ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. మనకు తెలిసిందే రాం పోతినేని ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు. బడా బడా సినిమాలో నటిస్తున్న వరుసగా అన్ని డిజాస్టర్లు అవుతున్నాయి . దీనితో కెరియర్ లో రామ్ హీరోగా ఎదగాలి అన్నా.. హీరోగా కొనసాగాలి అన్నా.. ఆయన సరైన హిట్ కొట్టాల్సిన సమయం దగ్గర పడింది . ప్రెసెంట్ రాంపోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో […]

ఆ విషయంలో విజయ్ దేవరకంటే ..రామ్ పోతినేనినే బెటర్.. చేతులెత్తి దండం పెట్టిన తక్కువే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ హీరోలైన రామ్ పోతినేని – విజయ్ దేవరకొండలను సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పోగేసుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండను – రామ్ ఫ్యాన్స్ తిడుతూ ఉంటే ..రామ్ ను విజయ్ దేవరకొండ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనంతటికి కారణం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అని అంటున్నారు జనాలు . 2019 […]

ఐదు హిట్ సినిమాలు మిస్ చేసుకున్న రౌడీ బాయ్‌.. ద‌రిద్రం అంటే ఇదే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరైన హిట్ అందుకుని చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది లేదు. గత ఏడాది వచ్చిన లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక‌పోతే విజయ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. క‌థ న‌చ్చ‌క లేదా ఇతరిత‌ర కారణాల వల్ల పలు ప్రాజెక్టులకు నో చెప్పాడు. అయితే అలా ఇటీవల కాలంలో విజయ్ […]

“ఇస్మార్ట్ శంకర్” సినిమా ని చేతులారా వదులుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలిస్తే.. తలలు బాధుకుంటారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే కుదురుతాయి ..సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ..ఆ డైరెక్టర్ ఆ హీరో కాంబో అంటే మాత్రం జనాలు ఎగబడి పోతారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సుకుమార్ – బన్నీ, త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ – రాజమౌళి ఇలాంటి కాంబోలో పడితే సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిందే . కాగా ఒకప్పుడు తన డైరెక్షన్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన […]

ఆ ఒక్కటి చేస్తే..ఆఫర్స్ అవే వస్తాయి..ఇస్మార్ట్ బ్యూటి మాస్ ఆన్సర్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలని వెండితెరపై తమ బొమ్మను చూసుకోవాలని సినీ ఇండస్ట్రీ ని ఏలేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది . కానీ ఆ అవకాశం అందరికీ రాదు . అలాంటి అవకాశం వచ్చిన కొందరే తమ కలలను పూర్తిగా సకారం చేసుకోగలరు. సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన సరే అవకాశాలు అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్లు పడిన కొన్ని కొన్ని కాంప్రమైజ్ లు కొన్ని కొన్ని విషయాల్లో తలవంచకపోతే హీరోయిన్గా నెట్టుకు రాలేరు. స్టార్ […]