ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఇప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ-టీడీపీలు ముందుకెళుతున్నాయి. రకరకాల వ్యూహాలతో పార్టీలు వెళుతున్నాయి..అలాగే ఇప్పటినుంచే అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. ఇక ఎవరికి వారు సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద మీడియా, పత్రిక వ్యవస్థ కలిగిన ఈనాడు సంస్థ ఒ సర్వే చేసిందని ప్రచారం […]
Tag: Eenadu
ఈనాడు ఎఫెక్ట్..జగన్ మాట వింటారా?
నేటి రాజకీయాల్లో తప్పు చేసినవాళ్లే…ఎదుటవాళ్ళు తప్పు చేశామని చెప్పడం అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా నమ్మేస్తారనే కోణంలో నేతలు ఎక్కువ ఊహించుకుంటున్నారు. అది అధికార వైసీపీ నేతలైన, ప్రతిపక్ష టీడీపీ నేతలైన…లేదా జనసేన వాళ్ళు అయినా సరే..అంటే ప్రజలకు ఏమి తెలియదు తాము చెప్పేది కరెక్ట్ అని, అది జనం నమ్ముతారని భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అదే కోణంలో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, కానీ టీడీపీ, […]
ఈనాడు తగ్గట్లేదుగా..నెక్స్ట్ ఎవరు?
అధికార వైసీపీ పదే పదే యెల్లో మీడియా..దుష్టచతుష్టయం అంటూ..చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము మంచి పనులు చేస్తుంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటుందని జగన్ దగ్గర నుంచి ప్రతి వైసీపీ కార్యకర్త మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులు ఏంటి అనేవి పక్కన పెడితే..జగన్‌కు భజన చేస్తూ..చంద్రబాబు టార్గెట్‌గా విరుచుకుపడే మీడియా సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. కానీ జగన్..తమకు […]
సాయిరెడ్డి చానల్..కాన్ఫిడెన్స్ లేదే..?
ఎప్పుడు సొంత కథనాలు ఇవ్వని ఈనాడు సంస్థ సైతం ఈ మధ్య..తమదైన శైలిలో వైసీపీపై విరుచుకుపడుతుంది. పదే పదే వైసీపీ నేతలు..ఈనాడు, రామోజీరావులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దుష్టచతుష్టయం అంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనాడు సైతం తమ పంథాని మార్చుకుంది. ఇప్పటివరకు నాయకులు మాట్లాడిన మాటలని మాత్రమే తమ పత్రికలో గాని, మీడియాలో గాని వేసేది. ఇప్పుడు మాత్రం సొంత కథనాలు ఇస్తూ వస్తుంది..ఇప్పటికే రాజధాని అంశంలో వైసీపీ వైఫల్యాలని ఎండగట్టింది. అలాగే […]
జగన్‌కు ‘ఈనాడు’ కౌంటర్లు..!
రాష్ట్రంలో మీడియా సంస్థలు గాని, పత్రిక సంస్థలు గాని..రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలకు బాకా ఊదే సొంత మీడియా సంస్థలు ఎక్కువ అయిపోయాయి. అధికార వైసీపీకి సొంత మీడియా సంస్థతో పాటు..అనుకూల మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి…వీటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. అటు టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటిని యెల్లో మీడియా అని వైసీపీ విమర్శిస్తుంటుంది. పైగా ఆ చానల్స్ ఏవో, పత్రికలు ఏవో జగన్‌తో […]
రామోజీ – షా భేటీ వెనక టాప్ సీక్రెట్… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!
తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు.. అనేక విశ్లేషణలకు దారితీస్తోంది. రాజకీయాలకు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి నడిపిస్తున్న మీడియా మొఘల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయకుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావడం.. అనేక చర్చలకు దారితీస్తోంది. తెలంగాణ పర్యటన కు వచ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎప్పుడూ.. ఇలాంటి సూచనలు చేయలేదు. అయితే.. కేంద్రంలో నిన్న మొన్నటి వరకు కీలక […]
రామోజీ.. భజన అలా కొనసాగుతోంది…
తెలుగు మీడియాలో బాహుబలిగా చెప్పుకునే రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం కేసీఆర్ కుటుంబానికి భజన మీద భజన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కేటీఆర్, ఇప్పుడు కవితను పొగడ్తలతో ముంచెత్తుతూ మీడియా సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాసి తన కేసీఆర్ ఫ్యామిలీ […]
‘ఈనాడు శ్రీధర్’ సొంత కుంపటి..!
ఈనాడు శ్రీధర్ గానే ప్రపంచానికి అంతటికీ నలభయ్యేళ్లుగా పరిచయం ఉన్న కార్టూనిస్టు శ్రీధర్, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. సొంత కుంపటి పెట్టుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా రాజకీయ విశ్లేషకుడిగా అవతారం ఎత్తే ప్రయత్నంలో ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్ శ్రీధర్ అన్నయ్య పిఎస్ఎం రావు అనే ఆర్థికరంగ విశ్లేషకుడికే చెందినది కావడం గమనార్హం. ఆ ఛానెల్ ద్వారా సొంత వ్యాపారం మీదనే ఇప్పుడు శ్రీధర్ దృష్టి నిలుపుతున్నట్లుగా అర్థమవుతోంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కార్టూనిస్టుగా […]
ఈనాడు అలా… ఆంధ్రజ్యోతి ఇలా
ప్రధాన తెలుగు దినపత్రికలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విషయంలో ఆంధ్రజ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్రల్‌గానే ఉంటుంది. ఏదైనా విషయాన్ని మరీ పచ్చిగా, అభూతకల్పనలు లేకుండా ప్రచురిస్తుంటుంది. అలాగే అందరికి మంచి ప్రయారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి అలా కాదు.. జగన్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మరీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలోను అధికార టీఆర్ఎస్కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి […]