రామోజీ – రాధాకృష్ణ చంద్ర‌బాబుకు ఎవ‌రు ఎక్కువ‌..!

మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే చెప్పుకోవాలి! ముఖ్యంగా అల‌నాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ఈనాడుతోనే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించి.. ప‌ద‌వి నుంచి దింపించేశారు. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక ఆయ‌న‌కు అండ‌గా నిలబడుతూ వ‌స్తున్న విషయం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు ప‌త్రికను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దాని కంటే మిన్న‌గా, ప్ర‌భుత్వాన్ని భుజాల‌పై మోస్తున్న ఆంధ్ర‌జ్యోతిని అంద‌లం ఎక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి […]

జ్యోతి.. ఈనాడును మించుతోందా?

ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా లార్జెస్ట్ సెర్క్యులేష‌న్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్ప‌డు జ్యోతి రూపంలో చాప‌కింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బ‌కి మెత్త‌బ‌డి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే త‌న మానాన త‌ను ప‌ని కానిస్తోంది. కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్ర‌జ్యోతి […]

ప‌వ‌న్‌కు రామోజీకి గ్యాప్ ఎందుకు..!

ఈనాడు గ్రూఫ్ అధినేత రామోజీరావు పేరు చెపితే తెలియ‌ని తెలుగు వాళ్లు ఉండ‌రు. తెర‌ముందుకు రాకుండానే తెలుగు రాజ‌కీయాల‌ను శాసించే వ్య‌క్తిగా పేరున్న రామోజీని రాజ‌గురువు అని పిలిచేవాళ్ల సంఖ్య కూడా త‌క్కువేం కాదు. తెలుగు రాజ‌కీయాల్లో రామోజీ చ‌క్రం తిప్ప‌డం దాదాపు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల నుంచే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో సైతం రామోజీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా స‌పోర్ట్ చేయ‌డంలో కీ రోల్ పోషించార‌న్న వార్త‌లు కూడా […]

తెలుగు మీడియాలో పీక్ రేంజ్‌కి వ‌ర్గ‌పోరు!

బ‌హుళ ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే మీడియా ప్ర‌సారాల‌కు గీటు రాయి! అది ప్ర‌చుర‌ణ అయినా ఎల‌క్ట్రానిక్ మాధ్యమ‌మైనా.. రెండింటికీ వ‌ర్తిస్తుంద‌నేది మీడియా పెద్దల ఉవాచ‌! గ‌తంలో అన్ని ప‌త్రిక‌లూ ఇవి పాటించాయి! నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్థాపించినా.. దానికి వేరే వ్య‌క్తిని ఎడిట‌ర్‌గా నియ‌మించారు. అయితే, కాల్ప‌నిక దృష్టితో వార్త‌లు ప్ర‌చురించే రోజులు కావ‌డంతో త‌న య‌జ‌మానే అయిన‌ప్ప‌టికీ.. దేశ ప్ర‌ధాని గా ఉన్న నెహ్రూ.. తీసుకున్న నిర్ణ‌యాల‌పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఆ […]