బాబుకు యాంటీగా మ‌హాకూట‌మి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారో ? ఎవ‌రు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహ‌కే అంద‌డం లేదు. చంద్ర‌బాబు మ‌రోసారి అధికారం నిలుపుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటే విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం అధికారంలోకి రాక‌పోతే రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేదని తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇదిలా ఉంటే జ‌గ‌న్‌ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ ఓ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న జ‌గ‌న్ […]

ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్‌

2019 ఎన్నిక‌లు తెలంగాణ‌లో కంటే ఏపీలో ర‌స‌కందాయంగా ఉండేలా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత గ్యాప్ ఉన్నా మ‌రోసారి అధికార కూట‌మి అయిన టీడీపీ+బీజేపీ కూట‌మి క‌లిసి పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మోడీని క‌లిసిన నేప‌థ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు ఉన్నా అది మాట‌లో లేదా ప్ర‌క‌ట‌న‌ల‌కో మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వ్వ‌డం ఖాయం. ఇక కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన సైతం కూట‌మికి తెర‌లేపే సూచ‌న‌లు మెండుగా ఉన్న‌ట్టు […]

జ‌న‌సేన-సీపీఐ జ‌ట్టు ఖాయ‌మైందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌, జాతీయ పార్టీ సీపీఐల మ‌ధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నిక‌ల్లో కామ్రేడ్ల‌తో క‌లిసి ప‌వ‌న్ పొలిటిక‌ల్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంత‌క‌న్నా ముందు.. రాష్ట్రంలో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన పోరాడేందుకు రెండు ప‌క్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప్ర‌జాచైత‌న్య పేరిట యాత్ర‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌.. నిన్న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం వ‌చ్చారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]

చంద్ర‌బాబుకు యాంటీగా ఏపీలో బ‌స్సు యాత్ర‌

పాలిటిక్స్‌లో ఒకరి ఐడియాను ఇంకొక‌రు కాపీ కొట్టినా త‌ప్పుకాదు! ఇప్పుడు సీపీఐ నేత‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తంలో చేప‌ట్టిన ఓ యాత్ర‌నే మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొడుతున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌పై దండెత్తుతున్న సీపీఐ.. ప్ర‌జ‌ల్లోకి మ‌రింత వేగంగా త మ ప్ర‌ణాళిక‌ల‌ను తీసుకువెళ్లేందుకు, బాబును ఏకేసేందుకు బ‌స్సు యాత్ర‌ను మించింది మ‌రోటి లేద‌ని డిసైడ్ అయింది. మ‌రో రెండేళ్ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చేప‌ట్ట‌బోయే బ‌స్సు యాత్ర అన్ని విధాలా బాగుంటుంద‌ని సీపీఐ […]

కామ్రేడ్ల‌తో జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం..!

పొలిటిక‌ల్ పార్టీల‌న్నాక పొత్తులు, ఎత్తులు త‌ప్ప‌వు! ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి 2019 ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న పాల‌న‌కు మార్క్‌గా 2019 ఎన్నిక‌ల‌ను భావిస్తున్నారు. ఇక‌, విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్ ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు. ఇక‌, 2014లో పురుడు పోసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న పార్టీ జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని(పైకి చెప్ప‌క‌పోయినా?) య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు […]

ప‌వ‌న్ కొత్త ఫ్రెండ్ షిఫ్‌

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో ఫ్రెండ్ షిప్ చేస్తారో? ఎప్పుడు ఎవ‌రితో తెగ‌తెంపులు చేసుకుంటారో?  చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావర‌ణ‌మే జ‌న‌సేన, సీపీఐల మ‌ధ్య సాగుతోంద‌ని స‌మాచారం. తొలి నుంచి ఏదో ఒక పార్టీతో అంట‌కాగ‌డం త‌ప్ప సొంతంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తాలేని క‌మ్యూనిస్టులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు క‌లిసివ‌చ్చే నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వారికి జ‌న‌సేనాని కొండంత అండ‌గా క‌నిపించాడ‌ట‌. వాస్త‌వానికి టీడీపీతో జ‌త క‌ట్టాల‌ని భావిస్తున్నా.. […]

బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర ప‌క్షం అనుకుంటున్న జ‌న‌సేనాని నుంచి కూడా కాక త‌గ‌ల‌నుందా?  అటు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, కామ్రేడ్లు స‌హా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూకుమ్మ‌డిగా బాబుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన గోదావ‌రి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్ర‌బాబు కొంప‌మీద‌కు వ‌స్తోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మ‌త్య్స కారుల‌కు అనువైన స‌ముద్ర ఉత్ప‌త్తుల […]

క‌మ్యూనిస్టుల వైభ‌వం.. గ‌త చ‌రిత్రేనా..?

ఒక‌ప్పుడు రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల‌కు రాజ‌కీయంగా చెప్పుకోద‌గిన స్థాయిలో ప‌ట్టుండేది. అధికారం చేజిక్కించుకోగ‌ల స్థాయిని ఏనాడూ చేరుకోలేక పోయినా… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ త‌మకంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగ‌లిగేవారు. ప్ర‌ధాన పార్టీల‌తో స‌మయానుకూలంగా పొత్తుల‌తో చ‌ట్ట స‌భ‌ల్లో త‌మ ప్రాతినిధ్యం ఉండేలా.. త‌మ వాయిస్ గ‌ట్టిగా విన‌ప‌డేలా చూసుకునేవారు. అయితే ప్రాంతీయ పార్టీల హ‌వా పెర‌గ‌డం.., వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించ‌లేక పోవ‌డం.., కాలం చెల్లిన విధానాల‌ను, పిడివాదాన్ని న‌మ్ముకోవ‌డంతో క‌మ్యూనిస్టుల బ‌లం త‌రిగిపోతూ వ‌చ్చింది. […]