ఆధార్ కార్డుతో ఇలా చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతా ఖాళి..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో టెక్నాలజీ పూర్తిగా పెరిగిపోయిన కారణం చేత చాలామంది ఎక్కువగా స్కాములు హ్యాకింగ్ బారిన పడుతూ ఉన్నారు.. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం లోని ఈ లోసుగులను ఉపయోగించి బ్యాంకు ఖాతాలను సైతం జీరో చేయొచ్చు.. ముఖ్యంగా ఈ స్కామ్ లో మన యొక్క వేలి ముద్రలను ఆధార్ నెంబర్ మరియు బ్యాంకు డీటెయిల్స్ లను యాక్సెప్ట్ చేసి.. బ్యాంకులో ఉండే నగదును మొత్తం దొంగలించవచ్చు.. ముఖ్యంగా ఈ స్కామ్ చేసే వారికి ఓటిపి […]

మోడీ సంచలన నిర్ణయం..రూపాయి విలువ పెంచేందుకు కొత్త స్ట్రాటజీ ..!!

ఈ విషయం మనకు బాగా తెలిసిందే ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థకైనా కీలకమైనది కరెన్సీ. దాని విలువను బట్టే ఫైనాన్షీయక్ సెక్టార్ ఆధారపడి ఉంటుంది. ఏ దేశానికైనా ఇది కీలకం..అందుకే ఆ కరెన్సీ విలవను జాగ్రత్తగా కాపాడుతుంటాయి ఆయా సెంట్రల్ బ్యాంకులు. అయితే, ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో ప్రతి దేశం ఇతర దేశాలతో ఏదో ఒక రూపంలో వాణిజ్యా సంబంధాలు కలిగిఉన్నాయి. అంటే చెల్లింపులకు డాలర్ లేదా ఇతర సెటిల్ మెంట్ మార్గాల్లో అనమాట. అయితే ఇప్పుడు […]

ఏపీ సర్కార్ కి అప్పులిచ్చి లబోదిబోమంటున్న బ్యాంకులు .. మొత్తం ఎంత అంటే ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతూ .. ప్రజలకు సేవలందిస్తోంది. క్రింద ప్రభుత్వాలు వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి వస్తోంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం మద్యం వంటి వాటిపై పన్ను విధిస్తూ వచ్చింది. ఇక అంతే కాకుండా కొన్ని బ్యాంకులతో కూడా రుణాలు ఇప్పించుకుని క్యాష్ చేసుకుంది ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు .. రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తెలుపుతోంది. అలాగే పన్నులు ఎక్కువగా విధించడం వల్ల, ప్రజలపై చాలా భారం […]

ఎస్బీఐ బ్యాంకు ప‌నిగంటల్లో మార్పులు

ఇండియాలోనే అనిపెద్ద బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ వ‌చ్చింది. ఎందుకంటే ఇక‌పై ఎస్‌బీఐ ప‌ని చేసే టైమింగ్స్ మారాయండి. కొవిడ్ కారణంగా ఇప్పుడున్న బ్యాంకు పనివేళల్లో ఇబ్బందులు ఉన్నాయని కొత్త‌గా టైమింగ్స్ ఛేంజ్ చేశారు. కాబ‌ట్టి బ్యాంక్‌కు వెళ్లాలని అనుకునే వారు కొత్త టైమింగ్స్ ముందుగానే తెలుసుకోవడం చాలా బెట‌ర్‌. ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా కొత్త టైమింగ్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ఉదయం 7 […]