ఏపీ సర్కార్ కి అప్పులిచ్చి లబోదిబోమంటున్న బ్యాంకులు .. మొత్తం ఎంత అంటే ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతూ .. ప్రజలకు సేవలందిస్తోంది. క్రింద ప్రభుత్వాలు వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి వస్తోంది. అందుకోసం ఏపీ ప్రభుత్వం మద్యం వంటి వాటిపై పన్ను విధిస్తూ వచ్చింది. ఇక అంతే కాకుండా కొన్ని బ్యాంకులతో కూడా రుణాలు ఇప్పించుకుని క్యాష్ చేసుకుంది ప్రభుత్వం.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు .. రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తెలుపుతోంది. అలాగే పన్నులు ఎక్కువగా విధించడం వల్ల, ప్రజలపై చాలా భారం పడుతోందని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక అలాగే పన్నులు విధించిన వాటి నుండి డైరెక్ట్ గా విద్యుత్ సంస్థ వంటి సంస్థలకు డబ్బులు తరలించడం రాజ్యాంగా ఉల్లంఘనని చెబుతోంది.

అయితే ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు జరిగినా ముందుగా నష్టపోయే బ్యాంకర్ లేనట, మద్యం నుంచి వసూళ్లు చేసిన అదనపు పన్నులు .. APSDC రీపేమెంట్ కింద వెళుతోంది. ఆ తరువాత ఈ మొత్తాన్ని కాన్సులేట్ ఫండ్ గా మార్చవలసి ఉంటుంది. ఇది జరిగిందంటే ఒప్పందంలోని ప్రధానమైన మౌలిక శరాలను ప్రభుత్వం ఉల్లంఘించినట్లు అవుతుంది.

వివిధ బ్యాంకులు తమ డబ్బులను ప్రభుత్వం నుండి వసూలు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అదనంగా లేకుండా ప్రభుత్వం వాటిని చెల్లించడం నిలిపివేసినా .. ఏమి చేయలేరు. ఇక అంతే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రభుత్వం పై బ్యాంకు లు కోర్టులకు వెళ్ళలేని పరిస్థితి.

ఏపీ ప్రభుత్వం చేసిన రుణ విన్యాసం అన్ని బ్యాంకులను భయపెడుతూ ఉంది. కొన్ని రోజుల క్రితం APSDC వ్యవహారాలపై హైకోర్టు పిటిషన్ వేయగా .. టిడిపి ఎమ్మెల్యే గొల్లపూడి రామకృష్ణబాబు, అప్పుడు విచారణలో కనీసం నోటీసులు కూడా జారీ చేయవద్దని, అలా చేస్తే బ్యాంకులో అప్పులు ఇవ్వమని ప్రభుత్వ న్యాయవాది హైకోర్స్ ఇచ్చారు. అలా చేసినా కూడా ప్రభుత్వ బ్యాంకులు విచ్చలవిడిగా నిబంధనల గురించి వ్యవహారాలను నడపడం వల్ల అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అప్పుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని తెలుపుతున్నారు.