తెల్ల చీర‌లో సెగ‌లు రేపుతున్న ఇస్మార్ట్ పోరి..పిక్స్ వైర‌ల్‌!

August 4, 2021 at 8:51 am

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో ఇస్మార్ట్ పోరిగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట్రో చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది.

ఆ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు.  అనంతరం దర్శకుడు రవిబాబు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన అదుగో మూవీలో ఆమె నటించడం. ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫొటో షూట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా కూడా తెల్ల చీర క‌ట్టుకుని అందాలు ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది.

అయితే ప్లాప్స్ లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ మూవీలో తెలంగాణా పోరీ రోల్ ఆఫర్ చేశాడు. రఫ్ అండ్ మాస్ రోల్ లో నభా సహజంగా నటించి, అరిపించింది. ఆ మూవీ సూపర్ హిట్ కాగా, నభా టాలీవుడ్ లో మొదటి హిట్ అందుకుంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. సెగ‌లు రేపుతున్న న‌భా హాట్ లుక్స్ చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

కన్నడ స్టార్ శివ్ రాజ్ కుమార్ హీరోగా 2015లో విడుదలైన వజ్రకాయ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. అనంతరం మరో రెండు కన్నడ చిత్రాలలో ఆమె హీరోయిన్ ఆ నటించారు.

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు కోసం నాభా ను కన్నడ పరిశ్రమ నుండి దిగుమతి చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో  నన్ను దోచుకుందువటే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.

 

తెల్ల చీర‌లో సెగ‌లు రేపుతున్న ఇస్మార్ట్ పోరి..పిక్స్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts