హీరో సహాయంతో ఉద్యోగం పొందిన యువకుడు…

August 4, 2021 at 8:00 am

ఇండస్ట్రీలోని హీరోలు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో పాపులర్ అవుతూనే ఉంటారు. అలా ఇప్పుడు ఒక యువ హీరో, ఒక యువకుడికి ఉద్యోగం ఇప్పించి బాగా పేరు సంపాదించుకున్నాడు. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో బాగా పేరుమోసిన యువ హీరో నవీన్ పోలిశెట్టి. ఈయన జాతి రత్నాలు సినిమా తో బాగా పాపులర్ సంపాదించాడు. లాక్ డౌన్ సమయం లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడికి ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండడంతో, ఆ విషయం తన దృష్టికి వచ్చిందని నవీన్ పోలిశెట్టి. యువకుడికి ఎలాగైనా సరే ఉద్యోగం ఇప్పించాలని ఆశయం తోనే ఆ యువకుడి వివరాలతో ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.

ఆ ట్వీట్ కు సంబంధించించి “ఈ వోకో-వేగాన్ స్టార్ అండ్ కేఫ్” అనే ఒక సంస్ధ, ఆ నెటిజన్ కు ఆ స్టోర్ కు సంబంధించిన మేనేజర్ గా ఉద్యోగం నిచ్చింది. ఆ హీరో వద్దకు వచ్చిన నెటిజన్లలో చరణ్, సౌమ్యకు థాంక్స్ చెప్పారు సమీర్. త్వరలో ఆ షాప్ కి నేను కూడా వెళ్తాను..అని ట్విట్ చేశాడు నవీన్ పోలిశెట్టి. ఇక అంతే కాకుండా ఇంకా మరింత సందర్భానికి ఇలాంటి సహాయము ఎప్పుడైనా చేస్తానని చెప్పి ట్విట్టర్‌లోని ఈ హీరో.

ఇకపై ఇలాంటి సహాయం అందుతున్న మంది హీరోలు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుచేత అంటే ప్రమాద సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి, వారి జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. https://twitter.com/NaveenPolishety/status/1422465255104524299?s=20

హీరో సహాయంతో ఉద్యోగం పొందిన యువకుడు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts