వైర‌ల్ వీడియో: ఆఫ‌ర్ల కోస‌మే సిమ్రాన్ అలా చేస్తుందా..?!

August 4, 2021 at 7:54 am

సిమ్రాన్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, మ‌హేష్ బాబు ఇలా సీనియ‌ర్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది.

After David Warner, Petta actress Simran Bagga grooves to Allu Arjun-Pooja Hegde's Butta Bomma and nails like a boss — watch video

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే దీపక్ బగ్గ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న సిమ్రాన్‌.. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చింది. చాలా కాలం నుంచి స్క్రీన్‌పై క‌నిపించ‌ని సిమ్రాన్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అడ‌పా త‌డ‌పా స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ సిమ్రాన్‌.. స్టన్నింగ్ ఫోటోలను, డ్యాన్స్‌ వీడియోలను పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

Buzz: Simran To Come Back As This Hero's Mother? -

ఈ నేప‌థ్యంలోనే తాజాగా కూడా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో సిమ్రాన్ మునిపటి ఫిట్‌తో.. అంతే గ్రేస్‌తో.. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఓరా అనిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో.. మళ్లీ ఆఫర్స్ ద‌క్కించుకోవ‌డం కోస‌మే సిమ్రాన్ ఇలా ప్రయత్నాలు స్టార్ట్ చేసింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

వైర‌ల్ వీడియో: ఆఫ‌ర్ల కోస‌మే సిమ్రాన్ అలా చేస్తుందా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts