Tag Archives: Manager

హీరో సహాయంతో ఉద్యోగం పొందిన యువకుడు…

ఇండస్ట్రీలోని హీరోలు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో పాపులర్ అవుతూనే ఉంటారు. అలా ఇప్పుడు ఒక యువ హీరో, ఒక యువకుడికి ఉద్యోగం ఇప్పించి బాగా పేరు సంపాదించుకున్నాడు. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో బాగా పేరుమోసిన యువ హీరో నవీన్ పోలిశెట్టి. ఈయన జాతి రత్నాలు సినిమా తో బాగా పాపులర్ సంపాదించాడు. లాక్ డౌన్ సమయం లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడికి ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండడంతో,

Read more

మేనేజ‌ర్ చేతుల్లో దారుణంగా మోస‌పోయిన ప్ర‌ముఖ న‌టి?!

ప్ర‌ముఖ న‌టి ప‌విత్రా లోకేశ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, క‌న్న‌డ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా ప‌విత్రా లోకేశ్‌ను ఆమె మేనేజ‌ర్ దారుణంగా మోసం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివార‌ల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 ల‌క్ష‌ల‌కు పైగా జీఎస్‌టీ చెల్లింపులు చేయ‌లేదని.. దీంతో ప్ర‌భుత్వం నుంచి ప‌విత్రా లోకేశ్‌కు నోటీసులు అందాయని..ఇక‌

Read more

వైరల్ అవుతున్న స‌మంత బ‌ర్త్ డే వేడుక‌..!

అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ స‌మంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి ప‌దేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 స‌మంత బ‌ర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోష‌ల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయ‌గా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు.

Read more